Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ అందాల రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం సోషల్ మీడియాను తగలబెట్టేసేలా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో లోఫర్ సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. కల్కి సినిమాలో కూడా ఈ భామ నటించింది. దాంతో పాటు ఇప్పుడు బన్నీ, అట్లీ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
Read Also : Odela 2: రిలీజ్ కు ముందే గట్టి సౌండ్ చేస్తున్న ఓదెల 2
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి పిచ్చెక్కించే అందాలను ఆరబోసింది. ఇందులో రెడ్ కలర్ టాప్ లెస్ డ్రెస్ లో ముందరి అందాలను చూపిస్తూ పిచ్చెక్కించేసింది ఈ బ్యూటీ. ఇందులో ఘాటుగా ఎద పరువాలను కలర్ ఫుల్ వెలుగుల్లో చూపించేస్తోంది. ఇంత ఘాటుగా చూపించేయడంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.