Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది. Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్ […]
SKN : ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత టికెట్ రేట్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ రేటులో రూపాయికి 17 పైసలు మాత్రమే నిర్మాతలకు వస్తున్నాయన్నాడు. మిగతా మొత్తంలో మల్టీప్లెక్సులకే అత్యధికంగా వెళ్తున్నట్టు తెలిపాడు. అసలు సినిమా టికెట్ రేటులో నిర్మాతలకు ఎంత వస్తుంది, మిగతా మొత్తం ఎవరికి వెళ్తుందో తెలియజేసేలా ఓ ఫొటోను పంచుకున్నాడు ఎస్కేఎన్. ఆయన ఫొటో […]
Rajamouli : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడి పై రాజమౌళి చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసాయి. ప్రపంచ మేటి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. దేవుళ్లపై సినిమా తీస్తూ ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకున్న జక్కన్న.. అదే దేవుడిపై కామెంట్ చేయటమే ఇక్కడ సెన్సేషన్. ఏకంగా రాజమౌళి పైనే కేసులు పెడుతున్నారు చాలామంది హిందూ సంఘాలు నేతలు. బిజెపి నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ హనుమంతుడి భక్తులు కూడా డిమాండ్ […]
Varanasi : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్ల వల్ల రాజమౌళి ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నాడో మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయనపై వరుసగా కేసులు పెడుతున్నారు. హిందూ సంఘాలు, బిజెపి నేతలు, హనుమంతుడి భక్తులు తీవ్రస్థాయిలో రాజమౌళి పై ఫైర్ అవుతున్నారు. రాజమౌళి సినిమాలను హిందువులు బ్యాన్ చేయాలంటూ నినాదాలు కూడా వస్తున్నాయి. రాజమౌళి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్స్ వస్తున్న వేళ.. జక్కన్న ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేశాడు. వారణాసి ఈవెంట్ కు […]
Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే తెలుగులో తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా మలయాళ WWE-జానర్ యాక్షన్ కామెడీ “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ మూవీని […]
Bigg Boss 9 : బిగ్బాస్ సీజన్ 9 లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లోనే చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి నానా రచ్చ చేయాలని చూశారు. కానీ ప్రేక్షకులు చిరాకు పడటంతో వాళ్ళందరినీ బయటకు పంపించేశారు. ఇక ఈ సీజన్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిని తీసుకువచ్చి పోటీ పెట్టారు. అందులో విన్ అయిన భరణిని హౌస్ లో ఉంచారు. […]
Mahavatar Narsimha : సినీ ప్రంపచంలో సంచలనం సృష్టించిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా. అప్పటి వరకు ఇండియాలో యానిమేషన్ మూవీ పెద్దగా ఆడదు అనుకుంటున్న టైం లో మహావతార్ నరసింహా దుమ్ము లేపింది. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను హోం బలే సంస్థ రూ.40 కోట్లతో నిర్మించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో నేషనల్ వైడ్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది. లాంగ్ రన్ లో […]
Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు బాలయ్య. ఇందుకోసం ఆయన లుక్ ఎంతలా మార్చుకున్నారో మనం చూశాం కదా. డిసెంబర్ 5న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు దేశ వ్యాప్తంగా […]
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ జంటగా వస్తున్న మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రామ్, భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ ఓ రేంజ్ లో రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని.. విదేశాకలు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస […]
Disha Patani : బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటైన హాట్ లుక్స్‌తో ఫాలోవర్లను పెంచుకుంటోంది. తన ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టైల్, ధైర్యవంతమైన ఫొటోలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే దిశా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె చేస్తున్న సినిమాలతో భారీగానే సంపాదిస్తోంది. Read Also : Shivaji : ఆ 5శాతం మందితోనే టాలీవుడ్ కు నష్టం శివాజీ ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సరే […]