నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దసరా' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు నేచురల్ స్టార్.
మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో 'రావణాసుర' ఒకటి కావడం గమనార్హం.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాకిస్థాన్‌లో మరోసారి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎంసీడీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని, మేయర్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం బీజేపీని కోరారు.
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఛార్జిషీట్ దాఖలు చేసిన కొన్ని గంటల తర్వాత, ఢిల్లీ పోలీసులు మంగళవారం అఫ్తాబ్ అమీన్ పూనావాలా తన భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను ఎందుకు చంపాడనే విషయాన్ని వెల్లడించారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నదీగర్భంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు.