ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో 'వీర' అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్ అతి పెద్ద సమస్య అని.. ఆ హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందని, 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోమవారం అన్నారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మీదుగా అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పెద్ద పేరులేని దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు.
రాష్ట్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సభాసమావేశాలు ప్రారంభం కానుండగా, బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని తెలుస్తోంది.