Ram Gopal Varma Selfie At Rajamundry Central Jail: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసేవాడు కానీగత కొంతకాలంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. వర్మ తన సినిమాలతో ఎంత కలకలం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలు, చర్యలతో […]
Sree Leela Intresting Comments on First Lip Kiss: తెలుగమ్మాయి అయినా కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఆమెకు దర్శక నిర్మాతలు సినిమాల ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉండగా అవన్నీ దాదాపుగా పెద్ద సినిమాలే లేదా పెద్ద బ్యానర్ల సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్ […]
Skanda OTT streaming Postponed: రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో స్కంద అనే సినిమా తెరకెక్కింది. బోయపాటి శ్రీను స్నేహితుడి చిట్టూరి శ్రీను నిర్మాణంలో శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఒక రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఈరోజు కావాల్సి ఉంది కానీ ఇప్పుడు […]
Adikeshava Leelamma Song Released: మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి స్టార్ హీరో హీరోయిన్ల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం పరిపాటే ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ […]
Anchor Suma Says Sorry to her Comments about Media Persons: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే యాంకర్ సుమ తాజాగా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ఆది కేశవ అనే సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నవంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. […]
Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్బస్టర్లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు. […]
Kushi still trending at #7 position in Netflix Top 10: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి .ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ […]
Prabhutva Sarai Dukanam Movie of Narsimha Nandi started today: 1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తెరకెక్కించి బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుని ఆ తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఆలోచింప చేసే సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ బ్యానర్ మీద మరో సినిమా మొదలు పెట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. షేక్ […]
Charan Raj Exclusive Interview for Narakasura Movie: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా రకాసుర సినిమాలో కీలక పాత్రలో నటించిన చరణ్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాకి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోండగా సుముఖ […]
Arjun Rampal Special Note on Nandamuri Balakrishna-Anil Ravipudis Bhagavanth kesari Film: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఒక స్పెషల్ నోట్ తన […]