Sudigali Sudheer’s Calling Sahasra to release on November: బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘గాలోడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను […]
Charan Raj Intresting comments on Narakasura Movie: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన నరకాసుర సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించగా కొత్త దర్శకుడు సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ […]
Thaman Sensational Comments on Directors: ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే కచ్చితంగా ముందుగా వినిపించే పేర్లలో థమన్ పేరు కూడా ఒకటి.. ప్రస్తుతానికి ఆయన హపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నాడు. దాదాపుగా ఏడాదికి పెద్ద హీరోలతోనే ఏడు -ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అలాంటి థమన్ సాధారణంగా కాపీ ట్యూన్ చేసి వార్తల్లోకి వస్తూ ఉంటాడు కానీ ఈసారి దర్శకుల మీద చేసిన వ్యాఖ్యల కారణంగా […]
A Hat-trick 100 Crore Grossing films for Nandamuri Balakrishna at the box office: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లు వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ మంచి జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్ […]
Bhagavanth Kesari Crosses 100 Crores gross in 6th day: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్ర తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల […]
Pawan Kalyan does not even remember his current movie’s name: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్ననే టీడీపీ సమన్వయ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పవన్ నటిస్తున్న సినిమా పేరు కూడా ఆయనకు గుర్తు […]
Danchave Menatha Kutura song added in few screens today: నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె వరుసయ్యే పాత్రలో శ్రీ లీల నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కింది. అనిల్ రావుపూడి […]
Thiruveer, Faria Abdullah Starrer Movie Started: జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో సూపర్ క్రేజ్ సంపాదించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కొత్త సినిమా మొదలైంది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రముఖ […]