Kiran Abbavaram Cameo in Vijay Leo Movie: హీరో కిరణ్ అబ్బవరం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో విజయ్ లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అతిథి పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్ […]
Dipika Kakar Gets Scammed in Online Delivery Scam: ససురాల్ సిమర్ కా సీరియల్ ద్వారా నటిగా పాపులారిటీ తెచుకున్న దీపికా కాకర్ ఒక స్కామ్ బారిన పడింది. ఈ విషయాన్ని నటి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాక అలాంటి మోసాలను ఎలా నివారించాలో కూడా చెప్పుకొచ్చింది. ఆన్లైన్ డెలివరీ విషయంలో దీపికా కాకర్కి ఈ స్కామ్ జరిగింది. తన ఇంటికి డెలివరీ చేయడానికి పార్శిల్ అందిందని దీపిక చెప్పుకొచ్చింది. దానిని తీసుకుని […]
Bhojpuri Actress Malti Sharma Found Stealing and Begging In Mumbai Streets: గ్లామర్ ఫీల్డ్ మీద అందరి కళ్లు ఉంటాయి. చాలా మంది కలల నగరమైన ముంబైకి స్టార్ అవ్వాలని వెళ్లి సక్సెస్ కాకపోతే ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు లేదా రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మాలతి శర్మ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఒకప్పుడు భోజ్‌పురి నిర్మాతలు, దర్శకుల మొదటి ఎంపిక అయిన ఆమె సినిమాలు […]
Malaika Arora Spotted With Black Injury Mark On Leg: బాలీవుడ్ స్టైల్ క్వీన్ మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండగా వారిద్దరి రొమాంటిక్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే మరోపక్క ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, […]
Deepavali Trailer: అనగనగా ఓ మేక, దేవుడికి మొక్కుకున్న మేక అది, దాని పేరు అబ్బులు. ఆ మేక అంటే ఇంట్లో ఉండే చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు, అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది, ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ […]
Mahar Yodh 1818 Movie Opening: తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం సినీ ప్రేమికులకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ నేపథ్యంలో సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదును పెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఔత్సాహికులైన దర్శక, […]
iPhone 15 Discount: ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో గృహోపకరణాలు, దుస్తులతో పాటు స్మార్ట్ఫోన్లను కూడా అతి తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఖరీదైన ఫోన్లకు బడ్జెట్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ముఖ్యంగా iPhone 15ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, Flipkart దసరా సేల్‌లో మీరు ఫోన్‌పై అనేక ఆఫర్లను పొందుతారు. ఐఫోన్ 15 కోసం ఎన్నో […]
Megha Akash Birthday Celebrations: రామ్‌కిరణ్, మేఘాఆకాశ్ జంటగా నటిస్తున్న సఃకుటుంబనాం సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో హీరో రామ్ కిరణ్, డైరెక్టర్ ఉదయ్ శర్మ తో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. […]
Man Recieved Thomson tv insted of Sony TV in Flipkart: ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో పెద్ద సైజు స్మార్ట్ టీవీలకు చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ-కామర్స్ వెబ్సైట్లలో టీవీలు చాలా చౌక ధరలకు లభిస్తున్నాయి, ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ – అమెజాన్ వంటి కంపెనీలు పండుగ సీజన్లో అనేక రకాల ఆఫర్లను తీసుకువస్తాయి కాబట్టి. ఈ నేపథ్యంలోనే ఆయా టీవీల ధరలలో భారీ తగ్గుదల కనిపిస్తుంది. కానీ […]
WhatsApp Is Not Working These Android And IPhone Check Full List in Telugu: మెటా గొడుగు కింద పనిచేస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ పరికరాలలో తమ యాప్ పని చేయడం ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 24, 2023 నుండి ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, పాత వెర్షన్ మరియు iOS 10 -iOS 11 నడుస్తున్న స్మార్ట్ఫోన్లకు వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మద్దతు ఇవ్వడం ఆపివేసింది. అంటే ఈ […]