‘Detective Teekshana’ First Single out: స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక 50వ చిత్రం డిటెక్టివ్ తీక్షణ నుండి మొదటి పాట విడుదల అయింది. యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు, ఈవెంట్ లింక్స్ […]
Rashmika Mandanna out Priyanka Mohan in for Raviteja Movie: రవితేజ – గోపీచంద్ మలినేని ప్రాజెక్టు నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్టు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మాస్ మహారాజాతో జతకట్టనుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ మళ్లీ 4వ సినిమా కోసం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం రేకు టీమ్ […]
Anil ravipudi Comments on Bhagavanth Kesari collections : భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ […]
Actress Babilona Brother Vignesh Found Dead: తమిళ శృంగార నటి నటి బాబిలోనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అకా విక్కీ ఇటీవల చెన్నైలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. అందుతున్న సమాచారం ప్రకారం, విఘ్నేష్ వయస్సు 40 సంవత్సరాలు. సాలిగ్రామం దశరథ పురం 8వ వీధిలోని తన అపార్ట్మెంట్లో విఘ్నేష్ ఒంటరిగా ఉండేవాడు. 40 ఏళ్ల విక్కీ మీద విరుగంపాక్కం పోలీస్ స్టేషన్లో వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో […]
Arjun Chakravarthy – Journey of an Unsung Champion first look out now: ఇప్పటికే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి అనేక బయోపిక్ సినిమాలు రాగా ఇప్పుడు మరో స్పోర్ట్స్ పర్సన్ గురించి బయోపిక్ రానుంది. “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్” పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీని గుబ్బల నిర్మాత కాగా విజయ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. […]
Tiger 3 actress Michelle Lee about The towel fight scene: స్కార్లెట్ జాన్సన్ మూవీ బ్లాక్ విడో, జానీ డెప్ మూవీ పైరెట్స్ ఆఫ్ కరేబియన్, బ్రాడ్ పిట్ మూవీ బుల్లెట్ ట్రెయిన్, టామ్ హార్డీ మూవీ వెనమ్ ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ తాజాగా ‘టైగర్ 3’ చిత్రంలో మరోసారి వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించడానికి రెడీ అయింది. […]
OnePlus Open Sale Started: చైనాకు చెందిన సుప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను అంటే వన్‌ప్లస్ ఓపెన్‌ను అక్టోబర్ 19న భారతదేశంలో విడుదల చేసింది. తాజాగా ఈ రోజు కంపెనీ ఈ పరికరాన్ని మొదటిసారిగా అమ్మెందుకు అందుబాటులోకి తెస్తోంది. ఈ సేల్ కింద కస్టమర్లకు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో కంపెనీ అనేక మంచి ఫీచర్లు, అప్డేట్లను ఈ ఫోనులో […]
Chitram Choodara Teaser: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ చేస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ […]