Sailesh Kolanu: బుల్లెట్ షాట్ ట్రోలింగ్… క్లారిటీ ఇచ్చిన శైలేష్ కొలను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sailesh Kolanu on Bullet shot trolling: మన సినీ దర్శకులు తీసే కొన్ని షాట్స్, సీన్స్ ఆలోచింప చేసేలా ఉంటే కొన్ని మాత్రం ఇదేంట్రా ఇలా చేశాడు అనిపించిలా ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా నటించిన ‘సైంధవ్’ మూవీలో ఒక షాట్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలకాగా ఈ ట్రైలర్‌లోని ఒక సీన్‌లో హీరో గన్ పేల్చే షాట్ ఉంది. వెంకటేష్ సైకోగా, నేలపై మోకాళ్లపై కూర్చున్న రౌడీ నోటిలోకి తుపాకీని కాల్చగా బుల్లెట్ అతని శరీరంలోకి గుచ్చుకుని మలద్వారం నుంచి బయటకు వెళ్లినట్టు చూపారు. దీంతో నెటిజన్లు ఈ విషయంలో ట్రోల్ చేశారు. దీనిపై దర్శకుడు శైలేష్ కొలను స్పందిస్తూ, ఈ మీమ్ తనకు ఫన్నీగా అనిపించిందని,. అయితే, ఇది సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చని ఆయన అంగీకరించారు.
Game On: రియల్ టైమ్ సైకలాజికల్ ‘గేమ్ ఆన్’
Also Read
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
తర్వాత బులెట్ అసలు అలా ఎలా బయటకు వచ్చింది అని వివరించాడు. మామూలుగా బుల్లెట్ నోట్లో కాలిస్తే.. తల నుంచి బయటకు రావాలి, కానీ తను వేసిన లెక్కల ప్రకారం నోట్లో 80 డిగ్రీలలో గన్ పెట్టి కాలిస్తే అలా వెనుక నుండి బయటికి వస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా దాని గురించి వివరిస్తూ ఒక పెద్ద బయాలజీ ఆన్సర్‌ను ట్వీట్ చేయడంతో .అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైంధవ్’.. జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ముఖేష్ రిషీ, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య కనిపించనున్నారు. రుహానీ శర్మ, ఆండ్రియాలాంటి హీరోయిన్లు కూడా ‘సైంధవ్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Hahaha this is funny af. Since I like explaining things, let me start this, generally if you shoot someone in the mouth the bullet should exit from the back of the head, but if you make the person sit in a specific angle and shove the barrel of the gun enough into the mouth and… https://t.co/BLrZXrK7Da
— Sailesh Kolanu (@KolanuSailesh) January 4, 2024
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!