Prabhutva Junior Kalasala Teaser Launched By Trivikram: యదార్థ సంఘటనలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ తరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఎంతో ఆసక్తికరంగా ఒక సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. ఆ సినిమాకి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టిన మేకర్స్ ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా శుభాకంక్షలతో […]
Narakasura Trailer Review: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా “నరకాసుర”. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోన్న క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను హీరో […]
Venkatesh Maha Exclusive Interview about Martin Luther King Movie: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి “మార్టిన్ లూథర్ కింగ్” అనే సినిమాను సమర్పిస్తున్నాయి. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాలో […]
Sampoornesh Babu Exclusive Interview about Martin Luther King Movie:వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు […]
Gautham Krishna Shocks Pallavi Prashanth and Bhole Shavali in Nominations: తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 8వ వారంలో జరిగిన నామినేషన్స్ కూడా రచ్చ దారితీయగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తూ తీసిన లాజిక్స్ కి ప్రశాంత్, భోలే షావలికి షాక్ తగిలి ఏమీ మాట్లాడలేక పోయారు. సోమవారం రాత్రి ఎపిసోడ్లో ప్రతి కంటెస్టెంట్ […]
Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa: ఇప్పటికే అనేక పరిశ్రమల్లో వారసుల ఎంట్రీ కామనే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ ‘బొమ్మాళి’ రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల […]
Lokesh Kanagaraj injured during leo promotions: విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో లియో అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ లో డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ళ విషయంలో మాత్రం సినిమా దూసుకుపోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్ళింది. ఈ క్రమంలో కేరళలోని […]
The Great Indian Suicide amasses 50 Million Viewing Minutes on Aha : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఆహాలో స్టీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఒక రికార్డు అందుతుంది. అదేమంటే ఏకంగా ఈ సినిమా ఆహాలో హాఫ్ సెంచరీ కొట్టింది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండీ ఈ సినిమా ఆహాలో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్నీ స్వయంగా సినిమా యూనిట్ పంచుకుంది. ది గ్రేట్ ఇండియన్ […]
Indian Panorama 2023 Official Selection for 54th IFFI, 2023: ఈ సంవత్సరం గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఇండియన్ పనోరమలో ప్రదర్శించాల్సిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC) సోమవారం విడుదల చేసింది. గోవా ఫిలిం ఫెస్టివల్లో NFDC, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ కేటగిరీ కింద కంటెంట్, […]
Actress Kriti Sanon Buys A New Apartment In Bandra Mumbai: ఈ రోజుల్లో కృతి సనన్ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె మిమీలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది కాకుండా, ఆమె నటించిన గణపత్ చిత్రం కూడా గత శుక్రవారం (అక్టోబర్ 20) విడుదలైంది. ఇక ఆమెకు ఆ సినిమా అంతగా కలిసి రాలేదు అనుకోండి అది వేరే విషయం. హిట్లు లేకున్నా ఆమె […]