అనేక రకాల వరల్డ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన హైదరాబాదులో మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా నేడు ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్ నాయక్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్ (హనీ కేక్)ను సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కట్ చేయనున్నారు. ఈ […]
ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటిగా దూసుకుపోతోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. సౌత్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్న ఈ సంస్థ తాజాగా తన ఉద్యోగిని సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమించారు. తాజాగా పద్మ కస్తూరిరంగన్ సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా నియమితులయ్యారు. పద్మ కస్తూరిరంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరగా ఆమె ప్రతిభకు పట్టం కడుతూ ఇప్పుడు ఏకంగా హెడ్ స్థానానికి వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్ […]
సమంతా రూత్ ప్రభు మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళను సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత, సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అన్న డేవిడ్ భార్య నికోల్ జోసెఫ్ తన […]
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని.. […]
పుష్ప 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు తెరక్కేకిన ఈ చిత్రం గతంలో విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 సమయంలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒక ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హీరోయిన్ రష్మిక తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసింది. నిజానికి రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు […]
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు […]
దర్శక ధీరుడు రాజమౌళికి తిరుగు లేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్ద కాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్లు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే.. ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమా తీయడం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటి […]
పుష్ప 2 రిలీజ్ అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు దర్శకుడు సుకుమార్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం అనౌన్స్ చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే గత […]
అల్లు అర్జున్ టీమ్ పై పోలీసు కేసు నమోదు అయింది. సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించింది అంటూ అల్లు అర్జున్ టీం పై కూడా […]