అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ “జిన్” ప్రారంభమైంది. ఈ సినిమాను సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్ పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందిస్తూ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న చిన్మయి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబి నాడు, రవి భట్, సంగీత, బాలరాజు వాడి కీలక పాత్రలలో పోషిస్తున్నారు. ఈ రోజు […]
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ “లోపలికి రా చెప్తా” సినిమా మొదటి సాంగ్ నేడు విడుదల చేశారు. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్ తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ […]
పుష్ప 2 సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ బాహుబలి కలెక్షన్లను సైతం దాటేసి అత్యధిక వసూళ్లు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అయితే అల్లు అర్జున్ సినిమాలో డైలాగుల గురించి పెద్ద చేర్చే జరుగుతోంది. ముఖ్యంగా బాస్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పటికే […]
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. నిజానికి ఈ సినిమాకి ముందు రోజు రాత్రి 9:30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. అయితే ప్రీమియర్స్ మధ్యలో ఉన్నప్పటి నుంచి సినిమాలో బాస్ అనే ఒక డైలాగ్ ని మెగాస్టార్ చిరంజీవికి అన్వయిస్తూ మార్చేసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరుల్ అయ్యాయి. ఒకరకంగా ఆ డైలాగ్స్ నిజమే […]
అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. […]
ఆ డైరెక్టర్ మెగా ఫోన్ పక్కన పెట్టేశాడా..? హీరోగా హిట్స్ చూడటంతో దర్శకత్వంపై ఇంట్రస్ట్ చూపట్లేదా..? ఏడాదిలో ఐదారు సినిమాలు ఎలా సాధ్యం అవుతుందబ్బా..? స్టార్ హీరోలకు దక్కని హిట్ సీక్రెట్ ఏమై ఉంటుందంటారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ సంగతేంటో..? అనే చర్చలు సాగుతున్నాయి. ఓటీటీ ప్రపంచం వచ్చాక.. మాలీవుడ్ హీరోలంతా.. మన హీరోలుగా మారిపోయారు. వారిలో ఒకరు బాసిల్ జోసెఫ్. హి ఈజ్ నాట్ ఎ యాక్టర్.. మల్టీ టాలెంటర్. డైరెక్టర్, సింగర్, రైటర్ ఇలా 24 […]
ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. రాజమౌళి, ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో.. బాహుబలి 2ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ.. 1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కానీ.. ఇప్పుడు పుష్ప 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందనేది పక్కన పెడితే.. ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్టుగానే.. ఫస్ట్ డే […]
నటుడు జీవా నటించిన వరలారు ముక్కియం అనే చిత్రంలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన ప్రగ్యా నాగ్రా ఇంటిమేట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వేగంతో వైరల్ అవుతోంది. ఇటీవల, నటి ఓవియా యొక్క డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్లో ఇలాగె వైరల్ అయింది. ఇక ఈ క్రమంలో ఓవియా స్వయంగా వీడియో లింక్ పంపమని కోరుతూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేయగా వీడియోను పోస్ట్ చేస్తానని చెప్పింది కూడా. ఆ తరువాత నెటిజన్ల ప్రశ్నలకు ఓవియా తన మాజీ […]
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2 సినిమా. రిలీజ్ అయిన ప్రతీ చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే.. జాతర ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతూ వచ్చింది. అసలు.. బన్నీ అమ్మవారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు.. థియేటర్లో బన్నీ చీరకట్టి పూనకాలు తెప్పించాడు. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత.. జాతర ఎపిసోడ్ మైండ్లోను అస్సలు పోవట్లేదని సినిమా […]
నిజం చెప్పాలంటే.. పుష్ప 2 తెలుగు సినిమాగా రిలీజ్ కాలేదు, ఓ బాలీవుడ్ సినిమాగా భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే.. తెలుగులో కంటే.. హిందీలోనే పుష్పరాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. అసలు.. పుష్ప 1 హిట్ అయిందే హిందీలో. అందుకే.. బీహార్ నుంచి పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. లక్షలాది మంది తరలి వచ్చారు. ఆ తర్వాత ముంబైలోను గ్రాండ్ ఈవెంట్ […]