ఈ ఏడాది కోలీవుడ్ మిక్స్డ్ రిజల్ట్స్ చూసింది. స్టార్ హీరోలంతా నిర్మాతలను నిండా ముంచేస్తే.. చిన్న హీరోలు ఇండస్ట్రీని నిలబెట్టారు. భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ ముంగిట్లో బోల్తా పడ్డ సినిమాలేవీ..? ఏ హీరోస్ ఫ్యాన్స్‌ను ఖంగుతినిపించారు. జైలర్‌తో గట్టి కంబ్యాక్ ఇచ్చానన్న ఆనందం ఎంతసేపు మిగల్లేదు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు. ఫిబ్రవరిలో లాల్ సలాం రూపంలో, అక్టోబర్ వేట్టయాన్ రూపంలో రెండు డిజాస్టర్స్ వచ్చి.. మళ్లీ తలైవా ఛరిష్మాను దెబ్బతీశాయి. కమల్ సిచ్చుయేషన్ కూడా యాజ్ […]
మీకు ఎప్పుడైనా థియేటర్లో.. సినిమా ఇచ్చే హైతో పోతామేమో అని అనిపించిందా? కానీ పుష్ప 2 సినిమా చూస్తున్నంత సేపు.. ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగక మానదు. సుకుమార్ చేసిన మాస్ జాతరకు.. ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు. సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని, ఇప్పుడు పుష్ప2 చూస్తే రాజమౌళి మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ఇక బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్కు […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప2 గురించి చర్చ జరుగుతోంది. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తుంది అల్లు ఆర్మీ. పార్ట్ 1కి నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్‌కు.. మరోసారి అవార్డు ఖాయమంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక.. శ్రీవల్లిగా అదరగొట్టింది. అమ్మడికి సూపర్ క్యారెక్టర్ పడింది. అయితే.. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ అండ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కిస్సిక్ అంటూ రచ్చ […]
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉదయం సినిమా థియేటర్ పై రాళ్లతో దాడి చేసిన వారిపై కేసు నమోదు అయింది. పుష్ప సినిమా వేయకపోవడంతో రాళ్ళతో థియేటర్ పై దాడి చేశారు అభిమానులు. బజ్జూర్ వినయ్ తో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. 04న చెన్నూరుకు చెందిన బజ్జూరి వినయ్, కొంతమంది తన అనుచరులతో కలిసి చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ ప్రోప్రైటర్ అయిన కుర్మ రాజమల్ల గౌడ్ వద్దకు వెళ్లి పుష్ప-2 […]
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్ […]
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కి వెళుతున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కారు బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ఆ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాంప్రసాద్ కారును వెనుక నుండి ఆటో ఢీకొట్టింది అని రాంప్రసాద్ కారు ముందున్న మరో కారుని […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక రోజు ముందుగానే దీనికి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ ప్రీమియర్ షోస్ లో ఒక దానికి అల్లు అర్జున్ హాజరయ్యాడు. హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఒక తొక్కిసలాట ఏర్పడింది. హీరో రావడంతో జనం భారీ ఎత్తున ఆయనను కలిసేందుకు కరచాలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు […]
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయూ అంటూ బాలయ్య పక్కన హుషారుగా చిందులేసిన మలయాళ సోయగం హనీ రోజ్. ఈ ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టీకి ఫేమ్ వచ్చినంత ఫాస్ట్‌గా ఛాన్సులు రాలేదు. అయితే ఆమె ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే కయ్యానికి సిఇద్దమైంది. అదేంటి అనుకుంటున్నారా? బాలయ్య డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఆమె తన సినిమాను రంగంలోకి దించుతోంది. అసలు విషయం ఏమిటంటే ప్రజెంట్ ఆమె చేతిలో […]
ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ఒకటి ఈరోజు ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ […]
అదేంటి హీరోయిన్ హన్సిక అనుకుంటున్నారా? కాదు కాదు ఈ హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేసింది. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచింది హన్సిక. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడగా పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూ. టీన్ విజేతగా నిలిచారు. ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ […]