తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆ సందర్భంగా తాజాగా ‘పా.. పా..’ మూవీ ట్రైలర్‌ను క్రేజీ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. తమిళ సెన్సేషనల్ మూవీ ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ పేరిట […]
పవర్ స్టార్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో ఒక షిప్పు పరిశీలనకు వెళ్లి అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని తెలిసి వెంటనే దాన్ని ‘సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. సినీ పక్కీలో ఉన్న ఆ సీన్ చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. నిజమైన నాయకుడు డ్యూటీ చేస్తే ఇలానే ఉంటుంది ఏమో అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేశారు. Pushpa 2: పుష్ప 2 […]
సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి గత కొద్దిరోజులుగా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ మధ్య దూరం పెరిగింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సరిగ్గా రిలీజ్ కి ముందు నాగబాబు ఒక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే *సినిమా* ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం… […]
గత కొద్దిరోజులుగా కిసిక్ సాంగ్ ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి గాను శ్రీ లీల ఈ స్పెషల్ సాంగ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కి ముందు ఆహాలో నందమూరి బాలకృష్ణ హౌస్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఆమె కనిపించనుంది నవీన్ పోలిశెట్టి శ్రీ లీల కలిసి హాజరైన తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రూల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కారణంగా అనేక రికార్డులు బద్దలౌతూ వస్తున్నాయి. ఇప్పుడు బుక్ మై షో లో ఈ సినిమా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నిజానికి బుక్ మై షో యాప్ లో […]
మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప 2 సినిమా టికెట్ ధరలు, ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. తాజాగా ఈ అంశం మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ […]
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670 […]
పుష్ప 2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప 2 చిత్రం విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు శ్రీ శైలం అనే వ్యక్తి. సెన్సార్ బోర్డు తరపున వాదనలు వినిపించారు డిప్యూటీ సోలిసిటర్ జనరల్. ఈ సినిమా వీక్షించే మార్పులు సూచించిన ఆ తర్వాతే విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు. Yogi Babu: అందం కాదు బాసూ […]
టాలెంట్ ఉంటే హ్యాండ్సమ్, క్రేజీ బాయ్ లాంటి ట్యాగ్స్ అవసరం లేదని ఫ్రూవ్ చేసిన యాక్టర్ యోగి బాబు. ఎగతాళి చేసిన తన రూపాన్నే ఆయుధంగా మలుచుకుని యోధుడిగా మారి సినిమా అనే యుద్దంలో విన్ అయ్యాడు. అవమానాలను స్టెప్పింగ్ సోన్స్గా వేసుకుని స్టార్ కమెడియన్ కమ్ హీరోగా ఎదిగాడు. ఈ అన్ ప్రిడక్టబుల్ జర్నీలో మరో హయ్యర్ స్టెప్ వేస్తున్నాడు. తెరపై కనిపించగానే మొహంపై స్మైల్ వచ్చిందంటే.. అది కచ్చితంగా బ్రహ్మానందమే. ఆ ప్లేసును రీసెంట్లీ […]