Sukumar: సుక్కు చేతుల మీదుగా హార్లీస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక రకాల వరల్డ్ రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన హైదరాబాదులో మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైంది. నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా నేడు ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఇందు కోసం ఏకంగా 3,000 కిలోల రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సిఇఓ సురేష్ నాయక్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యన్ మెడోవిక్ (హనీ కేక్)ను సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కట్ చేయనున్నారు. ఈ భారీ కేక్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ టైటిల్‌ను గర్వంగా ప్రదర్శిస్తుంది.
Samantha: మా వదిన బంగారం.. సమంత గురించి పోస్ట్ వైరల్
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
హార్లీస్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను, అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి చాటి చెప్లేలా, స్వచ్ఛమైన తేనెతో తయారయ్యే దీని బరువు 3,000 కిలోలు కాగా 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు… ఉండే భారీ కేక్. ఈ విషయంలో గతంలో స్పిన్నీస్ దుబాయ్ సృష్టించిన మునుపటి రికార్డు కన్నా 10 రెట్లు మిన్నగా ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టేందుకు , ఈ గొప్ప ప్రయత్నంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమం 6వ తేదీన హైదరాబాద్ మాయా కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది, దీనితో పాటే వినోద కార్యక్రమాలు, బేకింగ్ ప్రదర్శనలు ఉంటాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!