-
Cannes 2025: తెలుగు సినిమాకు కేన్స్‌లో అపూర్వ గౌరవం!
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్‌లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ […] -
Telugu Theater Closure Threat: థియేటర్ల మూసివేత టెన్షన్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమావేశం?
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించే విధానాన్ని నిలిపివేసి, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే చెల్లింపులు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ షరతును అంగీకరించకపోతే, జూన్ 1, 2025 నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also Read:Balakrishna […] -
Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, రజనీకాంత్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కీలక పాత్రలో నటిస్తున్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అది ప్రచారమే అని బాలయ్య ఆ పాత్ర […] -
Rana Naidu 2: నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచంటే?
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ […] -
Mayabazar: మళ్ళీ తెరమీదకి “మాయాబజార్ “
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer: […] -
Lawyer: ‘లాయర్’ అవతారమెత్తిన విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోని తన కెరీర్ ప్రారంభం నుంచి కొత్త కథలు, వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రయోగాలు చేస్తూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా బహుముఖ ప్రతిభాశాలిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పుడు తన 26వ చిత్రం ‘లాయర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జెంటిల్ ఉమెన్’ ఫేమ్ రైటర్ జాషువా సేతురామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్రిప్పింగ్ కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘లాయర్’ చిత్రానికి సంబంధించిన […] -
Odela 2: ఓటీటీలో దూసుకుపోతున్న ‘ఓదెల 2’
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఓదెల 2’ ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Also Read:Raashi Khanna : షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్.. ‘ఓదెల 2’ తెలంగాణలోని ఓదెల అనే గ్రామంలో జరిగే […] -
Ananya Nagalla: అనన్య నాగళ్ల చేతుల మీదుగా ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ ప్రారంభం
ఫ్యాషన్ ప్రపంచంలో మహిళల కలలకు రంగులు అద్దుతూ, వైవిధ్యమైన డిజైన్లతో అలరిస్తున్న ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ తన రెండో బ్రాంచ్‌ను హబ్సిగూడలో ఘనంగా ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో […] -
Jananayagan : జననాయగన్ ట్విస్ట్.. ఒక ఎపిసోడ్ కోసమే 4.5 కోట్లు
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్ […] -
Salman Khan: కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్?
చాలా కాలంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అలాంటి ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు వీర జవాన్, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు ప్రాణాలు […]
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!