1999లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది త్రిష

24 ఏళ్లు అవుతోన్న ఇప్పటికే లైమ్‌ లైట్‌ లో ఉందీ బ్యూటీ

అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, వర్షం మూవీలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌ తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది

ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌ గా ఉంటోంది

తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అందిరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి

40 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్‌ చేస్తోంది

త్రిష నీ వయసు తగ్గు తుందా ఏంటీ.. 18 ఏళ్ల అమ్మాయిలా వున్నావు. నీ అందానికి రహస్యం చెప్పవా! అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.