Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్
- 23న తెలంగాణకు నితిన్ నబీన్
- కరీంనగర్లో మహా పాదయాత్ర
- ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు
- నిజామాబాద్ పర్యటనపై అరవింద్ పట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం కరీంనగర్లో ఈ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కరీంనగర్లో మహా పాదయాత్రకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
23న మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమంలో నితిన్ నబీన్ పాల్గొనడం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని నేతలు భావిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్‌కు కూడా సమయం కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పట్టుబడుతున్నారు. అదే రోజు నిజామాబాద్‌లో కూడా పాదయాత్ర నిర్వహించుకుంటానని అరవింద్ స్పష్టం చేస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
- Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
- Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
- Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
-
India Rafale Jets: 4 రాఫెల్ జెట్లు మిస్సింగ్.. బ్రిటీష్ నివేదికపై మాజీ ఎయిర్ మార్షల్ ఫైర్!
-
Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్
-
YS Jagan: రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపు.. హర్షం వ్యక్తం చేసిన జగన్..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!