Home
Yuzvendra Chahal
Yuzvendra Chahal News
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
Yuzvendra Chahal Creates History: టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించారు.. టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోయి చాలాకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, తన అద్భుతమైన బౌలింగ్తో రికార్డులు సాధిస్తున్నాడు. టీ20 క్రికెట్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా చాహల్ నిలిచాడు. 2026-27 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా తరఫున ఆడుతూ తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో ఈ… -
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
Dhanashree Verma: భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహన్ మాజీ భార్య, డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె త్వరలో తెలుగు ప్రేక్షకులు ముందుకు హీరోయిన్గా రానున్నారు. ధనశ్రీ హీరోయిన్గా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ‘హే కన్నమ్మ’ ఫస్ట్ పోస్టర్, అఫీషియల్ టీజర్ రిలీజైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమా వస్తోంది. హే కన్నమ్మ’ ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. ధనశ్రీతో పాటు యశ్వంత్ మాస్టర్,… -
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. శనివారం రాత్రి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అంపైర్లు మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆపై వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆటకు అవకాశం లేకపోవడంతో రద్దు తప్పలేదు. దాంతో… -
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
Yuzvendra Chahal Opens Up About Alcohol Addiction: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన బౌలింగ్తో ఎన్నో మ్యాచ్ల్లో తన జట్లకు విజయాలు అందించిన ఈ లెగ్ స్పిన్నర్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. విడాకులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, పానిక్ అటాక్స్ వంటి సమస్యలతో సతమతమైనట్లు తాజాగా వెల్లడించాడు. మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఓ… -
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
Medhavi Bidhuri: గత వారం రోజుల నుండి క్రికెట్ అభిమానులకు మరో కొత్త క్రష్ దొరికింది. ఆమెవరో కాదు.. ఇంటర్నెట్లో వైరల్గా మారిన యువ క్రికెటర్, ఉమెన్స్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 (DPL) ప్లేయర్ మెధావి బిధూరి. ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె వార్తల్లోకి రావడానికి కారణం వైరల్ ‘6-7’ సెలబ్రేషన్ కాదు.. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. తాజాగా జరిగిన సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్, సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ మ్యాచ్లో 2… -
Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..
Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్లో ఆటగాళ్ల ప్రవర్తన, సోషల్ మీడియా కార్యకలాపాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై బోర్డు కీలక ఆంక్షలు విధించినట్లు సమాచారం. టోర్నమెంట్ పూర్తయ్యే వరకు ఎలాంటి వ్లాగ్లు, తెరవెనుక వీడియోలు చిత్రీకరించవద్దని అతనికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వీడియోలే కారణమా? ఐపీఎల్ 2026 సందర్భంగా అర్ష్దీప్ సింగ్ తన… -
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
Bhuvneshwar Kumar Surpasses Jasprit Bumrah in T20 Wickets: టీమిండియా సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున పురుషుల టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన భువీ 3 వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా… -
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున IPL 2026లో ఆడుతున్నారు. బాలీవుడ్/ఓటీటీ నటి-ఇన్ఫ్లుయెన్సర్ తానియా ఛటర్జీ మధ్య ‘క్యూట్’ ఇన్స్టాగ్రామ్ DM వివాదం ఇప్పుడు న్యాయస్థాన స్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం ఒక పాపరాజీ వీడియోలో తానియా ఛటర్జీ తన ఫోన్ను కెమెరాకు చూపిస్తూ, చాహల్ తనకు ఇన్స్టాగ్రామ్లో “ఆప్ క్యూట్ హో” (మీరు చాలా క్యూట్గా ఉన్నారు) అని మెసేజ్ పంపినట్లు వెల్లడించింది. ఆమె చాహల్… -
Shefali Bagga: ‘చాహల్ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..
Shefali Bagga: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ధనశ్రీ వర్మతో విడిపోయిన తర్వాత చాహల్ పేరు పలువురితో వినిపించగా, గత కొంతకాలంగా క్రికెట్ హోస్ట్, నటి షెఫాలీ బగ్గాతో ఆయన డేటింగ్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఒక యాడ్లో నటించడం, బయట జంటగా కనిపించడంతో ఈ పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న షెఫాలీ ఈ డేటింగ్ రూమర్స్పై క్లారిటీ… -
Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!
Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్, ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం సిగరెట్ తాగుతూ రోడ్డుపై పడేసిన వీడియోపై విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు వ్యక్తిగత జీవితం కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. అసలేం జరిగిందంటే.. నటి, మోడల్ టానియా ఛటర్జీ (Taniya Chatterjee) తాజాగా చాహల్పై సంచలన ఆరోపణలు చేశారు. చాహల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీకి “Aap cute ho” (నువ్వు చాలా…
తాజావార్తలు
-
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!