ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు, వరద సంబంధిత సంఘటనలలో 100 మందికి పైగా మరణించారు. గత వారం వర్షం ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోనే దాదాపు 80 మంది మరణించారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకు జనాలు ఇక్కట్లు పడుతున్నారు.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది.. మరో రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచేత్తనున్నాయి..రాబోయే మూడ్రోజుల్లో అంటే జూలై 3వ తేది సోమవారం నుంచి 5వ తేది వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. రాష్ట్రంలోకి…