Weather Update : ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలి ఉంటుంది. ఢిల్లీ, యూపీ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైంది.
Weather Update: ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. యూపీ, పంజాబ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పొగమంచు కనిపిస్తోంది. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో తేలికపాటి వర్షంతో మంచు కురుస్తోంది.
Delhi Weather : డిసెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉదయం పొగమంచు కనిపిస్తోంది.
Michaung Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఆదివారం 'మిచాంగ్' తుపానుగా మారింది. డిసెంబర్ 5 నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేశారు. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి విశాఖ జిల్లాలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఏజెన్సీ లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుంటే నగరంలో మాత్రం భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. breaking news, latest news, telugu news, weather updates,
హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నార్సింగ్, బండ్లగూడ, కాటేదాన్, గండిపేటలో భారీ వాన కురిసింది. రాజేంద్రనగర్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. breaking news, latest news, telugu news, weather updates, hyderabad rains
గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం మొదలైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తార్నాక, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్. లిబర్టీ, breaking news, latest news, telugu news, rain in hyderabad, weather updates