Farmer Robot: ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాము. ఈ టెక్నాలజీ యుగంలో ఎక్కువగా కృతిమ మేధస్సు (Artificial intelligence) సంబంధించిన అనేక పరిశోధనలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు మంచి అవసరాలకు, అలాగే కొందరు ఆ టెక్నాలజీని వాడుకొని చేయరాని పనులు కూడా చేయరాని పనులు కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ…
Snake In Train: భారత రైల్వేలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో ఆధునాతనంగా మారుతోంది. మరోవైపు రైళ్లు పట్టాలు తప్పడం, వాటర్ లీకేజీలు, నాణ్యత లేని ఆహారంతో కొన్నిసార్లు అభాసుపాలవుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఎప్పటికప్పుడు భారతీయ రైళ్లలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కసరత్తు చేస్తూనే ఉంది. అయినా అక్కడక్కడ లోపాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.
కొంత మంది పామును చూసినా.. చిన్న పురుగును చూసినా హడలెత్తిపోతారు. కొందరు భయంతో ఎలాంటి వాటిని చూసినా వణికిపోతారు. కాళ్లు దడదడలాడుతుంటాయి. అలాంటిది ఒక వ్యక్తి పెద్ద పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది మాత్రం హఠాత్తుగా ఎటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య యువతకు రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా సోషల్ మీడియా మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో.. వారికే అర్ధం కాకుండా రెచ్చిపోతున్నారు. ఏ చోటు వదలకుండా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో…
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్లో ఓ పాము హల్చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు.
Accident: గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ యువకుడు బైక్ రైడర్ మృతి చెందాడు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఓ ఎస్యూవీ కారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తోంది. అయితే., అతివేగంతో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన సెప్టెంబర్ 15 (ఆదివారం) ఉదయం 5.45 గంటలకు జరిగింది. అయితే ఈ భయానక వీడియో తాజాగా…
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు…
Viral Video : వికాస్పురిలో బైక్‌పై అమ్మాయితో స్టంట్స్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో 24 గంటల్లో యువకుడు, యువతిని పోలీసులు గుర్తించారు.