భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఓ మహిళ ఒంటిచేత్తో సమన్వయం చేసుకుంటుంది. అలానే ఏదైన ఆపద వచ్చినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంతోమంది మహిళలు తమ కుటుంబం కోసం అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించడం మనం చూశాం. తాజాగా పంజాబ్కు చెందిన ఒక మహిళ ఇంట్లో దొంగతనికి వచ్చిన ముగ్గురు దుండగులను అడ్డుకుంది. ఆ మహిళ ధైర్యం, బలం ముందు ఆ దొంగలు ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆ దొంగలు పారిపోవాల్సి వచ్చింది. వివరాల ప్రకారం… అమృత్సర్లోని…
Hassan Nasrallah: ఇజ్రాయెల్ భూభాగంపై ఇటీవల తీవ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడితో మంటలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాద నాయకులు ఎక్కడ దాక్కున్నా వారి వెంట పడుతున్నారు. ఎప్పుడూ సవాలు విసురుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లాను కూడా హత మార్చింది. లెబనాన్ దేశ రాజధాని బీరుట్ లో ఓ ప్రాంతంలో 60 అడుగుల లోతైన బంకర్లో దాక్కున్న నస్రల్లా పై చాలా ఖచ్చితమైన దాడులతో చంపబడ్డాడు. నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ టన్నుల బరువు…
Ice Cream: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదించే ఆహార పదార్థాలలో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. కేవలం ఇంట్లో మాత్రమే తినడం కాకుండా.. ఎక్కడికైనా బయట ఫంక్షన్లకు కానీ., పెళ్లిళ్లకు కానీ.. వెళ్లిన సందర్భంలో భోజనం తర్వాత ఐస్ క్రీం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. చాక్లెట్, వెనీలా, సీతాఫల్, స్ట్రాబెరీ, ఫ్రూట్ అండ్ నట్స్…
నడాలోని మత్స్యకారుల బృందం ప్రశాంతమైన నీటిలో నెమ్మదిగా కదులుతున్న ఒక పెద్ద మొసలి లాంటి చేపను పట్టుకుంది. వారి హుక్ అకస్మాత్తుగా కుదుపుకు గురైన వెంటనే, మత్స్యకారులు నీటిలోకి చూసారు.
Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు.
20 Weds 70: ప్రేమ గుడ్డిది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము. కులం, మతం, అందం, డబ్బు, హోదా ఇలా తేడా లేకుండా పుట్టేదే ప్రేమ. అయితే కొంతమంది ప్రేమికులను చూస్తే చాలామందికి ఈర్ష కూడా కలుగుతుంది. కొన్నిసార్లు యువతులు వారు ప్రేమించే అబ్బాయి ప్రయోజకుడు కాదా అనే విషయాలు తెలుసుకోకుండా ప్రేమించేస్తుంటారు. మరికొందరైతే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు వృద్ధుల పట్ల ఆకర్షితుల అవడం చాలా అరుదుగా కనపస్తుంటుంది. తాజాగా ఓ 70…
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఓనం పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hardik Pandya: శ్రీలంకతో వన్డే, టీ20 మ్యాచ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 19న చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ జట్టుపై భారత జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ హార్దిక్…