Deepak Niwas Hooda: కబడ్డీ మాజీ ప్లేయర్ దీపక్ హుడాను చితకబాదిన భార్య స్వీటీ బూరా (వీడియో)
- భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా
- ఆయన భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా
- ఇద్దరి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు
- దీపక్‌ను కొట్టిన భార్య స్వీటీ బూరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కబడ్డీ టీమ్ మాజీ ప్లేయర్ దీపక్ నివాస్ హుడా, అతని భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బూరా మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీబూరా పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీబూరా దీపక్ గళ్లా పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
READ MORE: Neha Kakkar: స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
వాస్తవానికి.. హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో మోసం, దాడి, వరకట్న వేధింపుల కేసులో ఇరువర్గాలను విచారణకు పిలిచారు. అంతర్జాతీయ బాక్సర్ అయిన స్వీటీ, ఆమె మామ, తండ్రితో కలిసి తనను కొట్టారని దీపక్ ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు ఆధారంగా, సదర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25న స్వీటీ తనపై మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. “ఈ విషయంలో విచారణ కోసం మార్చి 15న నన్ను హిసార్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. స్వీటీ, ఆమె కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సమయంలో, నాకు, స్వీటీకి మధ్య గొడవ జరిగింది. అది తీవ్రం కావడంతో, స్వీటీ నాపై దాడి చేసింది. ఆమె తండ్రి, మామ కూడా చేరారు. నాకు గాయాలు అయ్యాయి. నేరుగా హిసార్‌లోని సివిల్ ఆసుపత్రికి వెళ్లాను. చికిత్స పొందిన తర్వాత, మార్చి 16న సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.” అని దీపక్ పేర్కొన్నారు.
READ MORE: Neha Kakkar: స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!
Meet Haryana Boxer Saweety Boora beating her Asiad bronze winner kabaddi player husband Deepak Hooda inside a Police Station in Hisar. Both Saweety and Deepak are Arjuna awardee. Indian Men are neither Safe at Home nor inside the Police Stations nor in the Courts.
She lodged an… pic.twitter.com/0aIM3qv2Z1— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 24, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!