ఆస్పత్రి అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ వార్డు అయితే మరిన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వరు. అంతేకాకుండా లోపలికి చెప్పులు వేసుకుని రానివ్వరు. రోగికి ఇన్ఫెక్షన్లు అంటకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు.
Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడారు.
360 Degrees Rotating Shivling in Barsur temple at Chattisgarh: భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా.. శివ భక్తులు మాత్రం భారీ సంఖ్యలో సందర్శిస్తుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ ఆలయం ‘బాబా మహాకాల్’ సమీపంలోని రామేశ్వరాలయంలో 360 డిగ్రీలు తిరిగే శివలింగం ఉంది. శ్రావణ మాసంలో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ప్రయోజనం ఉంటుందని, 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అయితే…
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరిపడ్డ యువతులు.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం లక్ష్మీ తోమర్ (24), దీక్ష జాదన్ (25)లు ఇండోర్‌లోని ఖజరానా ఆలయాన్ని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మహాలక్ష్మి…
White Snake Viral Video Goes Viral: తరచుగా మనం పాములను చూస్తూనే ఉంటాం. చాలామంది ఎక్కువగా నల్లటి పాములను చూస్తుంటారు. చాలా అరుదుగా మాత్రమే ఆకుపచ్చ రంగులో ఉండే ఆములవాస పాము మనకు కనబడుతుంది. వైట్ కలర్ స్నేక్ కూడా ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఆగ్నేయ ఆసియాలో ఉంటాయి. తాజాగా వైట్ స్నేక్‌ను సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Also Read:…
Viral Video: పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఇబ్బంది పడే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమాషాగా పిల్లలకు ఫోన్లు ఇస్తుంటారు. కానీ., ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఇష్టమైన ఆటవస్తువుగా మారాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్ ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిని చూసి సోషల్ మీడియాలో టీచర్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్‌లోని ఒక పాఠశాల…
Python in Delhi: ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం మేరకు.. చంద్ర విహార్ ఎస్‌డిఎం స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి ఓ భారీ సైజు కొండచిలువ కనిపించింది. కొండచిలువను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున…
కడుపు నిండా తిని.. బిల్లు చెల్లించమన్న పాపానికి ఓ వెయిటర్ పట్ల కస్టమర్లు దుర్మార్గంగా ప్రవర్తించారు. వెయిటర్‌ను కారులో కిలోమీటర్ ఈడ్చుకెళ్లారు ఈ ఘటన మహారాష్ట్రలోని ఓ హోటల్ దగ్గర చేటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.