Viral Video : రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నిన పలు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. కాగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమంలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువగా హాస్య భరితమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకు లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఏంజెలికా నీరో (Angelica Nero) అనే…
Brahmanandam As Duryodhana: బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదరగొట్టారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్…
Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది. High Tension…
Teacher Dance: ఈమధ్య కాలంలో చాలామంది ఉపాధ్యాయులు స్కూల్, కళాశాలలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కాస్త ఆలస్యంగా ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఓ టీచర్ చేసిన డాన్స్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక లేడి టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు…
Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెబల్…
Mangaluru Girl Lifts Auto To Rescue Mother: ‘ఆడపిల్ల’ అని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపద వస్తే ‘మహంకాళి’గా మారుతుంది. కళ్ల ముందు ఆపద ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనగడుగు వేయదు. ఇక కన్న తల్లికి ఏదైనా జరిగితే ఊరుకుంటుందా?.. క్షణం కూడా ఆలోచించదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన తల్లిని కాపాడేందుకు.. బోల్తాపడిన ఆటోను అమాంతం పైకి లేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం……
Rishabh Pant heard plans of the opposing team in Duleep Troph 2024: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా-ఎ 53 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (57; 121 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఇండియా-బి విజయంలో పేసర్లు ముకేశ్…
Bengaluru Auto Driver: ఇటీవల బెంగళూర్‌కి చెందిన ఓ ఆటోడ్రైవర్ వీడియో తెగ వైరల్ అయింది. రైడ్ క్యాన్సిల్ చేసిందనే కోపంలో సదరు ఆటో డ్రైవర్ మహిళని కొట్టడమే కాకుండా, దుర్భాషలాడాడు. ఆమె ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. పొరపాటున రైడ్ క్యాన్సిల్ అయిందని మహిళ చెబుతున్నా వినకుండా,
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం వైరల్ అవుతుందో ఊహించడం కష్టం. కొన్ని వీడియోలు చూస్తే.. వాస్తవమా ? కాదా అనేది నమ్మడం కష్టంగా మారుతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది పాకిస్తాన్‌కు చెందినది అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి తలపై సీసీటీవీ కెమెరాను పెట్టుకుని కనిపించింది.