Ishan Kishan: ఏంటి బ్రో.. పాకిస్థాన్ కెప్టెన్‌ను అంత మాట అన్నావ్!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ
- పాకిస్థాన్ కెప్టెన్‌ను ఫన్నీగా ఎగతాళి చేసిన ఇషాన్ కిషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: నేడు ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరుగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇది ఇలా ఉండగా టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్, మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను అనిల్ చౌదరి షేర్ చేశారు. అందులో ఆయనతో ఇషాన్ కిషన్ జరిపిన సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం పాకిస్థాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ చేసిన విమర్శలు.
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
వైరల్ గా మారిన వీడియోలో అంపైర్ అనిల్ చౌదరి ఇషాన్ కిషన్‌ను ప్రశంశించారు. ప్రస్తుతం ఇషాన్ ఓ పరిణతి చెందిన ఆటగాడిగా మారాడని చెబుతూనే.. గతంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పు సమయంలో చాలాసార్లు అప్పీల్ చేసేవాడని, కాకపోతే ఇప్పుడు ఇషాన్ అలా చేయడం లేదంటూ తెలిపాడు. అయితే ఈ మార్పు ఎందుకు వచ్చిందని ఇషాన్ ను అనిల్ చౌదరి అడిగగా.. అందుకు సమాధానంగా ఇషాన్ ఊహించని సమాధానమిచ్చాడు.
ఇషాన్ కిషన్ ప్రశ్నకు సమాధానంగా.. “ప్రస్తుతం అంపైర్లు చాలా తెలివైనవారని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే, మనం ప్రతిసారీ అవుట్ అని అప్పీల్ చేస్తే అంపైర్ అవుట్ అయినా సమయంలో కూడా అవుట్ ను నాటౌట్ ఇస్తాడు. కేవలం ఒకసారి అప్పీల్ చేయడం ద్వారా.. అదికూడా, సరైన సమయంలో అప్పీల్ చేయాలని తెలిపాడు. అలా సరైన సమయంలోనే అప్పీల్ చేయడంవల్ల మనపై అంపైర్లకు నమ్మకం ఉంటుందని తెలిపాడు. ఆ తర్వాత ఒకవేళ మహ్మద్ రిజ్వాన్ లాగా ఏదైనా చేస్తే, అంపైర్లు ఔట్ అయినా కానీ ఇవ్వరని అన్నాడు. దీనితో రిజ్వాన్ ప్రతీసారి అప్పీల్ చేస్తాడని కాస్త ఫన్నీగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!