ఒక వ్యక్తి రక్షణ కోసం తన ఇంట్లో.. బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఎవరైనా దొంగలు పడినా.. లేదంటే అజ్ఞాత వ్యక్తులు వచ్చినా కనిపెట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. సీసీ కెమెరాలు పెట్టింది ఒక ఉద్దేశంతో పెడితే.. అందులో రికార్డైన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు.
ఓ వ్యక్తిపై కొండచిలువ దాడికి యత్నించింది. అతను తృటిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Axar Patel: టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. అక్షర్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. అతను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. అతని భార్య మేహా పటేల్ గర్భవతి. గతేడాది జనవరిలో గుజరాత్‌లోని వడోదరలో మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. అతని భార్య మేహా డైటీషియన్, న్యూట్రిషనిస్ట్. ఇంతకుముందు, అక్షర్ ఇటీవల కపిల్ శర్మ కామెడీ షోలో ఈ…
Las Vegas frontier airlines plane: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సకాలంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1326 శాన్…
Viral Video: కెనడాలో నిరుద్యోగం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడానికి బ్రాంప్టన్ నగరంలోని ఒక రెస్టారెంట్లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్లో ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వబడిందని, దాంతో 3,000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చారని ఒక భారతీయుడు పంజాబీలో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగాల కోసం…
Viral Video: మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అర్ధరాత్రి రోడ్డుపై కొంతమంది వ్యక్తుల నుండి కారులో ఉన్న కుటుంబం తప్పించుకుంటుంది. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది. లావలే – నాందే రహదారిపై ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు కుటుంబంపై దాడి చేసి వాహనాల్లో చాలా దూరం వెంబడించారని బాధితుడు ఇంజనీర్ రవికర్ణానీ ఆరోపించారు. పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని చెప్పాడు. Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా…
Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిలో జరిగే వింత సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికీ మనం చాలానే చూశాను. ఇదే కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కొత్త జంట వారి వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.…
Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.…