Viral Video: కెనడాలో భారత యువతిపై హింసాత్మక దాడి.. షాకింగ్ వీడియో..
- కెనడాలో భారతీయ యువతిపై హింసాత్మక దాడి..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను టార్గెట్‌గా చేస్తూ దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా కెనడాలోని కాల్గరీలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బౌ వ్యాలీ కాలేజ్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి భారతీయ యువతిపై హింసాత్మక దాడి చేశాడు. ప్లాట్‌ఫామ్ ఉన్న యువతి గొంతు పట్టుకుని, హత్యాయత్నానికి పాల్పడ్డారు.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్కడ కొంత మంది ఉన్నప్పటికీ ఘటనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, క్రమంగా గుంపు పెరుగుతుండటంతో నిందితుడు, అమ్మాయిని వదిలి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి, భారతీయ యువతిపై ఎందుకు దాడి చేయాలనుకున్నాడనే వివరాలు వెల్లడి కాలేదు. ఆ అమ్మాయి గుర్తింపు కూడా తెలియలేదు. గతేడాది డిసెంబర్‌లో కెనడాలోని సర్రేలో, హర్యానా కురుక్షేత్రకు చెందిన తస్కా మిరాజీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళను దుండగులు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 14న గిల్డ్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఆమె అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో ఆమెపై దాడి జరిగింది.
Visuals have emerged from the City Hall/Bow Valley College Train Station in Calgary, Canada, where a man violently pushed a girl on the platform. Shockingly, no one nearby stepped in to help her. Several social media posts claim that the girl is of Indian origin. pic.twitter.com/ABSvrj7ZoZ
— Gagandeep Singh (@Gagan4344) March 24, 2025
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!