Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!
- హైదరాబాదులో మహారాజ సక్సెస్ మీట్
- పాల్గొన్న విజయ్ సేతుపతి-డైరెక్టర్ నిథిలన్
- డైరెక్టర్ మీద విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Sethupathi Intresting Comments on Director Nithilan: విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన మహారాజా అనే సినిమా తమిళ, తెలుగు భాషలలో జూన్ 14వ తేదీ రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడికి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు నిధిలన్ గురించి విజయ్ సేతుపతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే సక్సెస్ మీట్ అనంతరం టీం మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి ఈ సినిమా చూసిన తర్వాత తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన ఉందని ప్రశ్నించారు.
Vijay Sethupathi: పుష్ప రిజెక్ట్ చేసిన సేతుపతి.. ఇదేంట్రా ఇలా చెప్పాడు?
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
దానికి దర్శకుడు చాలామంది హీరోలు దర్శకులు తనకి కాల్ చేసి అభినందిస్తున్నారని చాలా కాలం తర్వాత ఇంత సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలో విజయ్ సేతుపతి కల్పించుకొని ఈయన ఎంత బిజీ అయిపోయాడు అంటే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు నేను కనీసం 33 సార్లు ఫోన్ చేశాను కానీ ఆయన నా ఫోన్ ఆన్సర్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడు. దానికి దర్శకుడు కల్పించుకుని నిజానికి అదేమీ లేదని ఆయన ఇందాక అన్నట్టు అన్ని సార్లు నిజం చెబితే కరెక్ట్ కాదని కొన్నిసార్లు ఇలా అబద్దం కూడా చెబుతూ ఉండాలని కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!