Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
- తమిళ్ వచ్చిన సూపర్ హిట్ సినిమా సూపర్ డీలక్స్
- తెలుగులో థియేటర్లలో సూపర్ డీలక్స్ రిలీజ్ ఆగస్టు 9 న గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ సేతుపతి హీరోగా 2019లో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం సూపర్ డీలక్స్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ , సమంతా రూత్ ప్రభు మరియు రమ్య కృష్ణన్ నటించారు . హైపర్‌లింక్ చిత్రంగా ,ఇది చాలా ఊహించని ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల యొక్క నాలుగు సమూహాల చుట్టూ కథాంశంతో వచ్చిన సూపర్ డీలక్స్ సూపర్ హిట్ సాధించింది.
Also Read: Bigboss: బిగ్ బాస్ 8కు హోస్ట్ గా కుర్ర హీరో.. ఈ సారి వేరే లెవల్..?
Also Read
అప్పట్లో తమిళ బాక్సాఫీస్ వద్ద ఘాన విజయం సాధించిన ఈ సినిమాను దాదాపు 4 ఏళ్ల తర్వాత తెలుగులోకి తీసుకు రానున్నారు పూల మధు. దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా సూపర్ డీలక్స్ ఆగస్టు 9న తెలుగు లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 400 పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు.
Also Read: Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..
తమిళంలో విజయం సాధించిన సినిమా సూపర్ డీలక్స్. విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్ లో నటించారు. అదేవిధంగా ఆ క్యారెక్టర్ గాను ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఫహద్ ఫాసిల్, సమంత, రమ్యకృష్ణ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పి. ఎస్. వినోద్, నీరవ్ షా డిఓపి గా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరి తెలుగు ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!