Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
- విజయ్ కెరీర్‌లో 50వ సినిమా
- .100 కోట్లకు పైగా వసూళ్లు
- సినిమా చాలా బాగుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్‌లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read
- Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న మహారాజ సినిమా.. ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. రికార్డు వ్యూస్‌తో రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ మహారాజ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ వీక్షించారు. సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. ‘వాట్ ఏ ఫిల్మ్. సినిమా చాలా బాగుంది. కథను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ మరియు దర్శకుడు నితిలన్ స్వామినాథన్‌ను ట్యాగ్ చేశారు. విజయ్- కత్రినా ‘మేరీ క్రిస్మస్’లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!