Home
Tollywood
Tollywood News
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
Tollywood: టాలీవుడ్లో జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని కలిగిస్తే, ఒక్కోసారి మాత్రం అయ్యో పాపం అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. సహ నటీనటులందరూ ఈవెంట్లో పాల్గొన్నారు.. సాధారణంగా రిలీజ్ కి ముందు ఏదైనా ఈవెంట్లో దర్శకుడు కనిపించకపోతే, ఆ దర్శకుడు కంటెంట్ డెలివరీలో బిజీగా ఉన్నాడని చెబుతూ వస్తారు మేకర్స్. కానీ,… -
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
Actors To Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ మొదలైంది. హిట్స్ కొట్టేందుకు దర్శకుల కోసం ఎదురుచూడకుండా, హీరోలే నేరుగా మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నారు. తమ బాడీ లాంగ్వేజ్కు, నటనకు సరిగ్గా సరిపోయే బలమైన జానర్లను ఎంచుకుంటూ సొంతంగా కథలు సిద్ధం చేసుకుని డైరెక్టర్ల కుర్చీలో కూర్చుంటున్నారు. తమ బలాన్ని నమ్ముకుని సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ హీరోలు, వారి ప్రాజెక్టులేంటో చూద్దామా.. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్గా ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
Allu Arjun-Boyapati Movie On hold: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు మరో మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.… -
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
Tollywood Release Dates: భారీ బడ్జెట్, స్టార్ హీరోల కటౌట్లు, విజువల్ ఎఫెక్ట్స్ హంగామా.. ఇదంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెలుగుతున్న ఒకవైపు చిత్రమైతే, ఆ వెలుగుల వెనుక చిన్న నిర్మాతల నిట్టూర్పులు, ఎన్నో కలలతో ప్రేక్షకులను పలకరించాలనే ఆశలతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైన, ఏళ్ల కొద్ది కాలం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినా నమ్మిన కథ కోసం.. తన సినిమాని నలుగురి ముందుకు తీసుకురావడం కోసం ఎందరో చిన్న చిత్రాల దర్శకులు పడే తాపత్రాయం మరో… -
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ను వాయిదా వేయడం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన కుండబద్దలు కొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్కు భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా నిర్మాత నాగవంశీ అంగీకరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ, నిన్న ఆదివారం నాటికి… -
Vijay – Rashmika: “బీచ్లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్పై ఇంట్లో సీన్ సితార!
Vijay – Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఎంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్ వెనుక ఎవరికీ తెలియని ఓ అత్యంత సరదా ప్లాన్ ఉందన్న నిజాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టారు. అసలు విజయ్ ఆలోచన ప్రకారం జరిగి ఉంటే.. పెళ్లిపీటలు కాకుండా సముద్రపు ఒడ్డున, పట్టువస్త్రాలు కాకుండా నిక్కరు (షార్ట్స్) వేసుకుని పెళ్లి చేసుకునేవారట! తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన… -
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda: సిల్వర్ స్క్రీన్పై రౌడీ ఇమేజ్తో అదరగొట్టే విజయ్ దేవరకొండ.. తాజా ప్రాజెక్ట్ ‘రణబాలి’ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టారన్న చేదు నిజం ఇప్పుడు సినీ ప్రియులను ఉలిక్కిపడేలా చేస్తోంది. కేవలం పాత్రలో జీవించాలన్న తపనతో సెట్స్లో ఆయన చేసిన ఓ అత్యంత సాహసోపేతమైన ప్రయోగం, తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీసి ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. అర్ధరాత్రి నిద్రలో ఉన్నట్టుండి శ్వాస ఆగిపోవడం, లంగ్స్ పూర్తిగా మూసుకుపోయినంత పనై ఆస్తమా దాడికి గురైన… -
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు.… -
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
The Paradise OTT: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ థియేటర్ల వద్ద ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. రాక్స్టార్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద పిల్లర్గా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించాల్సిన ఒక సంచలన పాట చివరి నిమిషంలో మిస్సయిందన్న షాకింగ్ నిజాన్ని…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!