Home
Tollywood
Tollywood News
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
Ranabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫస్ట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ‘రణబాలి’ అఫీషియల్ ట్రైలర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద రాబోయే సునామీని ముందే పరిచయం చేసింది. ఈ ట్రైలర్ ద్వారా… -
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన… -
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
God of War: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోయే పాన్-ఇండియా చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మైథలాజికల్ విజువల్ వండర్గా రాబోతున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజా పరిణామాలు ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా ప్రాజెక్టుల తీరు చూస్తుంటే, ఎన్టీఆర్ సినిమా గతి కూడా ఏమవుతుందోనన్న… -
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.… -
Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
Hanuman Sentiment: చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు, గ్రహస్థితులు ఏ స్థాయిలో పనిచేస్తాయో చెప్పడం కష్టం కానీ, టాలీవుడ్లో ఇప్పుడు ఒక విచిత్రమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వర్సెస్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆ పేరుతో వచ్చే సినిమాలతో పోటీ పడినా, వాటి జోలికి వెళ్లినా గురూజీకి పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. 2024 సంక్రాంతి వార్ ఇప్పటికీ ఎవరూ… -
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
టాలీవుడ్లో కార్మిక సంఘాల రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర సంచలనం రేగింది. ఫిలిం ఫెడరేషన్ నేతృత్వంలో జోరుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానం స్టే ఆర్డర్ (CRP No. 3123/26) జారీ చేయడంతో చిత్రపురి వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలాగైనా… -
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
ఈ సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు, ఎందుకు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సరదాగా ఎవరైనా ఏం చేసినా, అది అనవసరంగా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అలా వైరల్ అయిన పాట ‘జిమ్ జిమ్ తార’. ఒక పల్లెటూరి గాయని సరదాగా పాడిన పాట యూట్యూబ్ సహా ఇన్స్టాగ్రామ్లో సెన్సేషన్ సృష్టించింది. అయితే అనూహ్యంగా ఈరోజు ఆమె పాడిన పాట తమ సినిమా కోసం రికార్డు చేయబడిందని చెబుతూ, ‘పర్ణశాల’ అనే… -
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు… -
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో మార్మోగిపోతున్న “జిమ్ జిమ్ తార” పాట నెట్టింట ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ పాట ఎక్కడిది? ఎవరిది? అన్న దానిపై అనేక ఊహాగానాలు నడిచాయి. ఈ క్రమంలో ఈ పాట చుట్టూ జరుగుతున్న చర్చకు, కాపీ-రీమిక్స్ వివాదాలకు ‘పర్ణశాల’ చిత్ర బృందం అధికారికంగా తెరదించింది. ఈ పాట వెనుక ఉన్న అసలు నిజాన్ని… -
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!