Home
Tollywood
Tollywood News
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
Srikanth Odela: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే టాలీవుడ్లో గంభీరమైన వ్యక్తిత్వం, కఠినమైన క్రమశిక్షణే గుర్తొస్తాయి. ఆయన సెట్లోకి వస్తున్నారంటే దర్శకుల నుంచి సాధారణ సిబ్బంది దాకా ఒకింత భయంతో కూడిన జాగ్రత్త పాటిస్తుంటారు. అయితే ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన అనుభవంపై యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పంచుకున్న ముచ్చట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. “మోహన్ బాబు గారు హిట్లర్ లాంటి వారని భయపెట్టారు.. కానీ తీరా సెట్లో చూస్తే… -
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
Sampoornesh Babu:బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్తో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘ది పారడైజ్’లో ‘బిర్యానీ’ అనే విలక్షణమైన పాత్రతో సంపూ రీ-ఎంట్రీ ఇచ్చారు. ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’లో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. కెరీర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో పడ్డ వేదనను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర… -
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
Srikanth Odela: షూటింగ్ సెట్స్లో హీరో, దర్శకుడి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తే సాధారణంగా చిత్ర యూనిట్ వాటిని ఖండిస్తుంది లేదా దాటవేస్తుంది. కానీ ‘ది పారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఓపెన్ అయ్యారు. నానితో గొడవలపై వచ్చిన పుకార్లను ఆయన ఏమాత్రం దాచకుండా నేరుగా ఒప్పేసుకున్నారు. సినిమా వేదికపైనే మైక్ పట్టుకుని “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!” అంటూ బాంబ్ పేల్చారు. సెట్స్లో జరిగిన రచ్చ… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Jr NTR: ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్పైకి వెళ్లడం… -
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
Satya Master: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని డ్యాన్సర్స్ యూనియన్లో ముసలం మరింత తీవ్రరూపం దాల్చింది. యూనియన్ అంతర్గత వ్యవహారాలు, ఎన్నికల రాజకీయం, కార్డుల పంపకంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతున్నాయి. కొందరు స్వార్థపరుల వల్ల వందలాది మంది పేద డ్యాన్సర్ల బతుకులు రోడ్డున పడుతున్నాయని ఆయన నేరుగా ఆరోపించారు. ఈ వివాదంలో సత్య మాస్టర్ లేవనెత్తిన ప్రధానాంశం ఎన్నికల అక్రమాలు. యూనియన్లో మద్దతు కరువవుతుందన్న భయంతో సెక్రటరీ బాలు… -
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ అంటేనే పూనకాలు. ఆ పండక్కి మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి అడుగుపెడుతున్నారంటే ఆ సందడే వేరు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న చిత్రం కాకా. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సినీ ప్రియులకు ఊపునిచ్చే అప్డేట్ తాజాగా మెగా బాస్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి సమరానికి సకల సన్నాహాలు చేసుకుంటోంది.… -
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న వివాదాలపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాస్టర్, రాజన్న మాస్టర్ తదితరులు అసోసియేషన్లోని సమస్యలపై మాట్లాడారు. ఒక యూనియన్కు సంబంధించిన అంతర్గత సమస్యలు బహిరంగంగా చర్చకు రావడం బాధాకరమని సత్య మాస్టర్ అన్నారు. అసోసియేషన్లో సుమారు 600 మంది డాన్సర్లు ఉన్నారని, అయితే కొంతమంది కారణంగా మొత్తం అసోసియేషన్కు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. డాన్సర్స్… -
Iran Trolls Trump: ట్రంప్ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్తో కౌంటర్
Balakrishna’s Bhagavanth Kesari Goes Global as Iran Mocks Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇరాన్ జింబాబ్వే రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా క్లిప్ను షేర్ చేసింది. ఆ క్లిప్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి చెందినది కావడం విశేషం.…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!