PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ఖాతాల్లోకి
- రైతులకు గుడ్ న్యూస్
- పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్
- మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా 22వ విడత పీఎం కిసాన్‌ను విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ. 6 వేలు నేరుగా ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే 21 విడతలు విడుదల కాగా 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ 22వ విడత తేదీని మంగళవారం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 13న గౌహతి పర్యటన సందర్భంగా 22వ విడత పీఎం కిసాన్‌ను విడుదల చేయనున్నారు.
Also Read:Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
Also Read
- National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు రూ.19,000 కోట్లు విడుదల చేయనున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఈ సమాచారాన్ని అందించారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని అస్సాంలోని గౌహతిలో నిర్వహిస్తారు.
Also Read:LPG Shortage: హోటళ్లకు గ్యాస్ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN)ను ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ రూ. 6,000 రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తోంది. PM-KISAN వాయిదాలు సాధారణంగా ఫిబ్రవరి-మార్చి, జూన్-జూలై, అక్టోబర్‌లలో విడుదల చేయబడతాయని గమనించాలి. ఈ పథకం ప్రాథమిక లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం, ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం.
తాజావార్తలు
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?