Home
Tollywood
Tollywood News
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన… -
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తల్లి-కూతుళ్ల మధ్య వచ్చే ఒక కీలక సన్నివేశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరాలు, ట్రోలింగ్ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూతురితో తల్లి వీడియోలు తీయించడం, “నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి బిడ్డా” అనే డైలాగ్ విన్న కొందరు ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై… -
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఇదే టైంలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కథలో కుక్క దేవుడికి దండం పెట్టడం, హీరోను కాపాడే క్రమంలో చూపించిన దృశ్యాలపై నెటిజన్లు లాజిక్కులు వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ట్రోలింగ్పై తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఘాటుగా, సూటిగా స్పందిస్తూ ఎస్.ఎస్.రాజమౌళి ‘మగధీర’ సినిమాను… -
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
Srikanth Odela: తెలుగు సినిమాలో హీరోయిజం అంటే కేవలం హీరో యాక్షన్, కండలు తిరిగిన వీరుల ఫైట్లు మాత్రమే కాదని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నిరూపించారు. ‘దసరా’లో వెన్నెల పాత్రతో ఒక బలమైన ముద్ర వేసిన ఆయన, ‘ది ప్యారడైజ్’ చిత్రంలో మహిళా పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై నానితో స్పెషల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. తాము ప్రేమించిన వారి కోసం స్త్రీలు ఎంతటి తీవ్రమైన నిర్ణయాలైనా తీసుకుంటారని,… -
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
Nani-Srikanth Odela:‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాపై ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు, మిశ్రమ స్పందనల వేళ.. హీరో నాని, డైరెక్టర్… -
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
KTR Reviews Nani’s The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్… -
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
Nani: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ మొదట గుర్తొచ్చేది ఆయన క్రమశిక్షణ, బయట కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం మాత్రమే. అయితే, ఆయన లోపల ఉన్న అసలైన మనుషుని గురించి, ఆయన పంచే ప్రేమ గురించి ఎవరికీ తెలియని విశేషాలను బయటపెట్టారు నేచురల్ స్టార్ నాని. ‘ది పారడైజ్’ చిత్రంలో మోహన్ బాబుతో కలిసి పనిచేసిన తర్వాత ఆయనతో ఏర్పడిన అనుబంధంపై నాని చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి… -
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
Mohan Babu: పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలపై గంభీరంగా మాట్లాడిన మోహన్ బాబు, ఈ చిత్రంలో తన పాత్ర ఎంపిక దగ్గర నుంచి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీరు వరకు పలు ఆసక్తికర, అంతర్గత విషయాలను మీడియా ముఖంగా… -
Nani: “శ్రీకాంత్ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్గా ఉంటా”: నాని
Nani: ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. చిత్ర బృందం తాజాగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’ వేదికపై హీరో నాని మాట్లాడుతూ.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో తనకున్న అనుబంధంపై అత్యంత ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. దర్శకుడికి మితిమీరిన స్వేచ్ఛ ఇస్తారన్న ప్రచారంపై నాని సూటిగా మాట్లాడారు. “నేను శ్రీకాంత్ను తెగ పాంపర్ చేసేస్తానని, వాడు ఏది అడిగితే అది…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!