Home
Tollywood News
Tollywood News News
-
ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు.. చరణ్ నాలో సగభాగం- జూ. ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య… -
‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు… -
తొలిసారి జగన్ తప్పును వేలెత్తి చూపించిన వర్మ..
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. తనకు ఏది తప్పనిపిస్తే దాని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఎదుటివారు ఎంతటి వాడైనా సరే అస్సలు భయపడడు. సినిమాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్కతిని వదలకుండా ఏకిపారేసిన వర్మ ఎప్పుడు సీఎం జగన్ ని తప్పు పట్టింది లేదు. ఎందుకంట ఆయన ఎంతో కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడి విజయాన్ని అందుకున్న మనిషి అని , అందుకే… -
‘ఒకే ఒక జీవితం’ టీజర్: టైమ్ ట్రావెల్ చూపిస్తానంటున్న శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి… -
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘సరసాలు చాలు’!
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్… -
బాలయ్యను కాపీ కొట్టిన పవన్ హీరోయిన్.. కానీ, చివరికి
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా… -
బాయ్ ఫ్రెండ్ తో సినిమా డేట్ కి వెళ్లిన లేడీ సూపర్ స్టార్.. ఫొటోస్ వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక… -
‘కెజిఎఫ్ 2’ లో ఆ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి.… -
పవన్ వన్ మ్యాన్ ఆర్మీ.. ఇస్మార్ట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని జరుపుకొంటుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి యువరాణిగా కనిపిస్తోంది. ఇప్పటికే చేలా సార్లు పవన్ తో నటించడం గొప్ప వరమని చెప్పుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి పవన్ ని పోగొడ్తలతో ముంచెత్తింది. తాజాగా సోషల్… -
60 ఏళ్ళ ‘ఇద్దరు మిత్రులు’
తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..