Home
Tollywood News
Tollywood News News
-
జీవోనెం120ని స్వాగతిస్తున్నాం: తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
”సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, సినిమాటోగ్రఫి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన… -
‘సినిమాపురం’లో అల్లు అర్జున్.. ఇక ‘ఆహా’ అనడమే ఆలస్యం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో జోష్ పెంచేశాడు. ఒకపక్క సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క ఆహా ఓటిటీ ప్రమోషన్స్ పనులను కూడా బన్నీ తన బుజాల మీద వేసుకున్నాడు. ఆహా ఓటిటీ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు అల్లు ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. టాక్ షో లు, కుకింగ్ షోలు, కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఆహా.. ఆహా అనిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్… -
‘ఆచార్య’ మూడో పాటకు ముహుర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 3 వ తేదీన ‘సాన కష్టం’ అంటూ… -
కరోనా బారిన పడిన ‘పాగల్’ హీరో..
సినీ పరిశ్రమ పై కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే థియేటర్లు రిలీజ్ అవుతున్నాయి అని సంబరపడుతున్నలోపే స్టారలందరు కరోనా బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లోను కరోనా కాలుపెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “ఇటీవలే నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం… -
ఆ ఘటన తరువాత ఏడవడం మానేశాను- సింగర్ సునీత
టాలీవుడ్ లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన పరిచయం అక్కడ్ర్లేదు. ఆమె వాయిస్ కి ఫిదా కానీ సంగీత అబిమాని లేడు అని అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఈ ఏడాది ఎన్నో సంఘటనలు… -
జలకాలాడుతూ చిన్నపిల్లలా మారిపోయిన ‘ఫిదా’ బ్యూటీ
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎక్స్ పోజింగ్ కి దూరంగా.. అభినయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకొంటూ ఉంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఒక సాధారణ అమ్మాయిలా ఉండడమే తనకిష్టమని చెప్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటాయి. తాజాగా సాయి పల్లవి కొత్త… -
రివ్యూ: అంతఃపురం (తమిళ డబ్బింగ్)
నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ… -
కళావాచస్పతి… జగ్గయ్య!
నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే… -
పీపుల్స్ స్టార్ అంటే ఆయనే!
“ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” అనే పాట వినగానే నటుడు,నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గుర్తుకు వస్తారు. ఇక ఆయన పేరు తలచుకోగానే ఎర్రజెండా సినిమాలే స్ఫురిస్తాయి. మాదాల రంగారావు తరువాత ‘రెడ్’ మూవీస్ కు అసలు సిసలు క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా ఆర్.నారాయణ మూర్తిదే! చిన్నతనం నుంచీ మట్టివాసన గట్టిగా తెలిసిన వాడు కావడంతో మట్టిమనిషిలా జీవించాలని తపిస్తారు. ఏ హంగూ, ఆర్భాటమూ ఆయనకు ఇష్టం ఉండవు. అతి సామాన్యునిలా జీవిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్… -
సమంతానా.. మజాకానా.. వంద మిలియన్ వ్యూస్ క్లబ్ లో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును…
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..