Home
Tollywood News
Tollywood News News
-
రజనీ, ఇళయరాజా బయోపిక్స్ పై ధనుష్ కన్ను
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు… -
సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. సామ్ రియాక్షన్ ఇదే
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేశారు చిత్ర బృందం . ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ సినిమాకు ముందు స్టార్ హీరోలు ఇలాంటి… -
టాలీవుడ్ దిశా పటానీగా మారిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ
నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది.ప్రస్తుతం సినిమాలతో పాటు అమ్మడు ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నభా హాట్ హాట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కొత్త ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లూ డెనిమ్ జీన్స్ పై రెడ్ కెల్విన్ క్లైయిన్ బ్రాండ్ బ్రాతో అదరగొట్టేసింది. కెల్విన్… -
‘కలియుగం’ అంటే ఏంటో చూపిస్తానంటున్న నాని హీరోయిన్
‘జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే శ్రద్దా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు. కన్నడ లో ఇప్పటికే ‘యూ టర్న్’ చిత్రంలో శ్రద్ద నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా మరోసారి శ్రద్దా శ్రీనాధ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. తమిళ్ లో కలియుగం పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో… -
‘రొమాంటిక్’ భామ థైస్ తోనే పిచ్చెక్కిస్తోందిగా..
‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కేతిక శర్మ. ఈ సినిమా రిలీజ్ పోస్టర్ తోనే వరుస అవకాశాలను అందుకున్న అమ్మడు ఎక్స్ పోజింగ్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల లక్ష్య చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి మంచి మార్కెల్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేతిక తాజాగా మరోసారి తన అందంతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం… -
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పై ఛార్జ్ షీట్ ఫైల్.. ?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఏ నోటీసులపై ఇప్పటివరకు తేజు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్… -
నా హీరోలు అలాంటివారు.. ఎమోషనల్ అయిన రాజమౌళి
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం నిన్న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ తన ఇద్దరు హీరోల గురించి చెప్పుకొచ్చాడు. “చరణ్, తారక్ లేనిదే అస్సలు… -
నేను చనిపోయేవరకు తారక్ నా మనసులో ఉంటాడు- చరణ్
“నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము.. మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్… -
అప్పుడు బాలచందర్.. ఇప్పుడు రాజమౌళి- జూ. ఎన్టీఆర్
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ” ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా శివ కార్తికేయన్ గారు.. మొదటిసారి మనం కలుసుకున్నాం. మీ డెడికేషన్ కి, ప్రేమకు, అభిమానానికి చాలా… -
‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుమ్రోగిన జై బాలయ్య స్లోగన్..
చెన్నైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ వేడుకపై శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఈ వేడుకకు తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చాలా బాగుందని, ట్రైలర్ లో చరణ్ సీన్స్ చూసి ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అనుకొనేలోపు తారక్ ఎలివేషన్స్.. ఒక్క ట్రైలర్ లో ఎవరిని చూడాలో అర్ధం కాలేదని చెప్పుకొచ్చాడు.…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..