Home
Tollywood News
Tollywood News News
-
Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మార్చేసిన బాలయ్య.. రచ్చ రచ్చే
Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలని అంటున్నాడు బాలయ్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య సీజన్ 2 కూడా రచ్చ రచ్చే అని చెప్పుకొచ్చాడు. -
Manchu Lakshmi: ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు
Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే. -
Mokshagna: మోక్షజ్ఞ సినీ, రాజకీయ ఎంట్రీపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Mokshagna: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అంటూ ఎదురుచూడని నందమూరి అభిమాని లేడు. ఈ ఏడాది అంటే ఈ ఏడాది అంటూ ఊరిస్తున్నారే తప్ప కనీసం మోక్షజ్ఞ ఎంట్రీపై ఇసుమంతైనా అప్డేట్ ఇవ్వడంలేదు. -
Nagababu: గరికపాటి క్షమాపణ మాకు అవసరం లేదు
Nagababu: చిరంజీవి- గరికపాటి గొడవ రోజురోజుకు ముదురుతోంది. చిరుపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడం పద్దతి కాదని, చిరుకు ఆయన క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. -
Karthikeya 2: ఓటిటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ.. 100 కోట్లకు పైగా
Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది. -
Fans War: పవన్- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. పలువురికి గాయాలు
Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. -
Chiranjeevi: చిరంజీవికి గరికపాటి క్షమాపణలు..?
Chiranjeevi: దసరా పండుగ.. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తమ అభిమాన హీరోను ఒక్కసారిగా ఎదురుగా చూసే సరికి అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. -
Vijay-rashmika: మాల్దీవులకు పయనమైన లవ్ బర్డ్స్.. ఫోటోలు వైరల్
Vijay-rashmika: గీతా గోవిందం చిత్రం రష్మిక మందన్న దశ తిరిగిందనే చెప్పాలి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. -
Surekha Vani: సినిమాలు మానేసిన సురేఖా వాణి.. క్లారిటీ ఇదిగో
Surekha Vani: టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. -
Nagababu: చిరుపై గరికపాటి ఫైర్.. అసూయ అంటూ నాగబాబు సెటైర్
Nagababu: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ ను కానీ, పవర్ స్టార్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే వారు ఊరుకొంటారేమో కానీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం సమయం వచ్చినప్పుడు ఇచ్చిపడేస్తాడు.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!