Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే లైగర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఖుషీ, జనగణమణ సెట్స్ మీద ఉన్నాయి.
NTR 30: పరాజయం.. ఇది రుచి చూడనివారకి దాని బాధ ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఇప్పటివరకు పరాజయం చవిచూడని వారు ఒక్కసారిగా పరాజయం పాలైతే దాన్ని నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పడుతోంది.
Aaditi Aggarwal: అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి గుర్తుందా..? అందులో బన్నీ సరసన నటించిన బ్యూటీ అదితి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Sadha: టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లాంటి నటుడు మళ్లీ పుట్టడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చి ఒక స్టార్ హీరో స్టేటస్ ను అనుభవించి, ఒకానొక దశలో అవకాశాలు రాక వేరే ఉద్యోగలో స్థిరపడలేక డిప్రెషన్ కు గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చేసిన సేవలు మరువలేనివి, మరపురానివి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టిన తీరు గర్వించదగ్గది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Namrata Shirodkar: నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది.
Anushka Shetty: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక చాలా రోజుల తరువాత ఆమె, నవీన్ పోలిశెట్టి తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.
Mike Tyson: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆయన వీల్ చైర్ లో స్టిక్ పట్టుకొని కనిపించడమే..