Karthikeya 2: ఓటిటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ.. 100 కోట్లకు పైగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటిన ఈ సినిమా ఇటీవలే ఓటిటీలోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 5 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్ లో రచ్చలేపిన ఈ సినిమా ఓటిటీలో కూడా షేక్ చేస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. స్ట్రీమింగ్ అయిన 48 గంటల్లోనే రూ. 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సంపాదించుకొని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా తెలిపింది.
శ్రీ కృష్ణుడు గురించి తెలిపి గొప్ప సినిమా అని, ఈ సినిమాను ఎన్నిసార్లు చూసిన ఇంకోసారి చూడాలనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత నిఖిల్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. కార్తికేయ 2 తో మొదటిసారి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. మరి ఈ సినిమా విజయం నిఖిల్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..