Home
Tollywood News
Tollywood News News
-
Koratala Shiva: కొరటాల శివ.. ఆ పని చేయవలసిందేనా!?
Koratala Shiva: జూనియర్ యన్టీఆర్ సోలో హీరోగా 'అరవింద సమేత' తరువాత సినిమా వచ్చి దాదాపు ఐదేళ్ళవుతోంది. మధ్యలో రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' లేకపోతే ఏంటి పరిస్థితి అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
Arnold Schwarzenegger: ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ ఇప్పుడు కోరుకుంటున్నదేంటి!?
Arnold Schwarzenegger: ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్షన్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు ఆర్నాల్డ్. -
Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట
Writer Padmabhushan: కథ బావుంటే.. బడ్జెట్ తో కానీ, హీరోతో కానీ ప్రేక్షకులకు సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి అని చెప్పాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కలర్ ఫోటో లాంటి చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. -
Anushka Shetty: ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. వస్తుంది చూడు
Anushka Shetty: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క వెండితెర మీద మెరిసింది లేదు. అనుష్క కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యనే అనుష్క లుక్ ను చూసి చాలా ట్రోల్స్ చేసిన విషయం తెల్సిందే. -
Nani: భార్యా బాధితుడనని ఈ పాట రూపంలో చెప్పావా భయ్యా
Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొట్ట మొదటిసారి నాని.. రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. -
Khushboo Sunder: నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా
Khushboo Sunder: ప్రస్తుతం సమాజంలో ఒక మహిళ.. నిజాన్ని నిజాయితీగా చెప్పినా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారే కానీ సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉన్నారు. అది హీరోయిన్లు అయితే మరింత ట్రోల్స్ చేస్తూ ఉంటారు. -
RC15: రామ్ చరణ్- శంకర్ టైటిల్ భలే గమ్మత్తుగా ఉందే..?
RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC15. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
Hamsa Nandini: రొమ్ము క్యాన్సర్.. పోరాడి గెలిచిన నీ ధైర్యానికి హ్యాట్సాఫ్
Hamsa Nandini: ఒక చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోతాం.. అదే ప్రాణం తీసే జబ్బుతో పోరాటం చేయాల్సి వస్తే.. తగ్గిపోతుంది అని నమ్మడానికి కూడా లేని వ్యాధి బారిన పడితే.. అన్నిటిని వదులుకొని.. జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తే.. వారికన్నా జీవితం గురించి ఇంకెవరికి తెలియదు. -
Urfi Javed: బావుంది సార్.. కొంచెం బట్టలు వేసుకుంటే ఇంకా బావుండేది
Urfi Javed: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి ఫ్యాషన్ కు పిచ్చెక్కి కొట్టుకుంటున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. కళకు ఏది కాదు అనర్హం అన్నట్లు.. నా డ్రెస్సింగ్ కు ఏది కాదు అనర్హం అని ఉర్ఫీ నిరూపిస్తోంది. -
Oscar 2023: ఆస్కార్ లైవ్.. ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే టీవీలు పగిలిపోవుడే
Oscar 2023: ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!