Home
Tollywood News
Tollywood News News
-
Ram Charan: తారక్ ను సైడ్ యాక్టర్ అంటారా.. ఎంత ధైర్యంరా మీకు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రచ్చ కాస్తా యుద్ధంగా మారింది. -
Krithi Shetty: బేబమ్మ కూడా ట్యాలెంట్ చూపిస్తోంది భయ్యో
Kriti Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది కృతి శెట్టి. బేబమ్మగా కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకొని కూర్చుంది. అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారడమే కాకుండా మొదటి సినిమాతోనే హైప్ క్రియేట్ చేసింది కృతి. -
NTR: ఇక్కడ హిట్ సినిమాలకే దిక్కులేదు.. అట్టర్ ప్లాప్ రీ రిలీజ్ ఏంటి బాసూ
NTR: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతకు ముందులా లేదు. కథ లేకుండా ఎలా పడితే అలా తీసేసి హిట్ చేసేద్దాం అనుకుంటే మాత్రం పొరబడినట్లే. ఇప్పుడు ప్రేక్షకులు స్టార్లు.. సూపర్ స్టార్లు.. లొకేషన్లు, బడ్జెట్స్ ఇలాంటివేమీ చూడడం లేదు. కథ ఉందా..? -
Samantha: టీమ్ లో అమ్మాయిలు లేరా.. లేక సామ్ కన్నా గొప్పవారు లేరా..?
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది. -
Manchu Lakshmi: అర్ధరాత్రి నడిరోడ్డుపై పోలీస్ అఘాయిత్యం.. రక్తం మరిగిపోతుందన్న మంచక్క
Manchu Lakshmi: ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేదు అన్నది నమ్మదగ్గ నిజం. అమ్మ కడుపులో తప్ప బయట ఎక్కడా అమ్మాయిలకు రక్షణ లేదు. ఇక ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటామని ప్రమాణం చేసిన పోలీసులే.. -
Pawan Singh: పవర్ స్టార్ పవన్ పై రాళ్ల దాడి.. వీడియో వైరల్
Pawan Singh: భోజ్ పూరి హీరో, సింగర్ పవర్ స్టార్ పవన్ సింగ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. లైవ్ లో అతడిపై కొంతమంది రాళ్లు విసిరిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. -
ThammaReddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కు పెట్టిన ఖర్చుతో నేను 8 సినిమాలు తీసి ముఖాన కొడతా
ThammaReddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వివాదాలు కొత్త కాదు... విమర్శలు కొత్త కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు. -
Project K: అన్నా.. అదే చేత్తో కొంచెం ప్రభాస్ లుక్ ను కూడా
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. -
Raashi Khanna: అమ్మడు బాహుబలి చేసుంటే ఏ రేంజ్ లో ఉండేదో..
Raashi Khanna: సినిమా ఇండస్ట్రీ అన్నాకా.. ఒక కథ ఎంతోమంది దగ్గరకు వెళ్తుంది. ఒకసారి ఒకరిని అనుకున్నాకా కొన్ని కారణాల వలన ఆ ప్లేస్ లోకి ఇంకొకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు మంచి మంచి హిట్ సినిమాలను వదిలేసుకున్నారు. -
Sai Pallavi: అరేయ్.. మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా
Sai Pallavi: స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!