Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు నిహారిక తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరు కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.
Ram Gopal Varma:కొడుకు ఎలాంటి వాడు అయినా తల్లికి మాత్రం మంచివాడే.. అందుకు తాను కూడా అతీతం కాను అంటున్నారు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి. తన కొడుకు ఏది చేసిన తనకు తప్పుగా అనిపించడంలేదని చెప్పుకొచ్చింది.
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మిస్ ఇండియా నుంచి మహేష్ కు భార్యగా మారేవరకు ఆమె జీవితం తెరిచినా పుస్తకమే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నమ్రత, వంశీ సినిమాలో మహేష్ సరసన నటించింది.
Sreeleela: పెళ్లి సందడి హీరోయిన్ ఓ థియేటర్లో టిక్కెట్లు అమ్మడంతో కొనేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ శ్రీలీల.
Rashmika New Role : గతేడాది పుష్పతో నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు.
Namrata:టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు- నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన నమ్రత, ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా, బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది.
Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేశాడు.