Samantha : హాయ్ పచ్చడి చేశా.. భర్తతో సమంత వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ప్రస్తుతానికి కొత్త మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న ఆమె, ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని స్వయంగా సమంత తన సొంత ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమా మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా సుమ, సమంత, నందినీ రెడ్డి కలిసి ‘ఉగాది పచ్చడి చేయడం ఎలా’ అనే ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సమంత తాను ఉగాది పచ్చడి చేసినట్లు తన భర్తకు వీడియో కాల్ చేసింది.
Also Read:Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
Also Read
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
- Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
అప్పుడు ఆమె ‘బాబు’ అంటూ రాజ్‌ను సంబోధించడం హాట్ టాపిక్ అయింది. అంతేకాక, ఈ క్రమంలోనే రాజ్.. సమంతను ‘అసలు మీకు పచ్చడి చేయడం రాదు కదా’ అని అనడం, దానికి ఆమె సిగ్గుపడటం కనిపిస్తోంది. ఈ సినిమాకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సమంత వివాహం అధికారికం చేయకముందే ఈ ప్రాజెక్టు మొదలైంది, కానీ మధ్యలో వీరి వివాహం జరిగింది. దీంతో షూటింగ్‌కు కాస్త బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు షూటింగ్ కొంచెం మాత్రమే పెండింగ్ ఉందని, దాన్ని పూర్తి చేసి మే 15వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని సమంత చెబుతోంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..