Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్. ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఒక అరుదైన బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతుందట.
Allu Arjun: పుష్ప టీమ్ రష్యాలో సందడి చేసింది. డిసెంబర్ 8న భారీ స్థాయిలో పుష్ప రష్యన్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుంది. దీంతో పుష్ప బృందం రష్యాలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
HIT 2: యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా హిట్ 2. వాల్ పోస్టర్స్ పతాకంపై నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా.. ఆ బాధను మర్చిపోవడానికి వెంటనే షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగు,తమిళ్ , మలయాళం అని తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటుంది.
Cm Jagan: కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం గత రోజు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. టాలీవుడ్ కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక నేడు గుంటూరు లో ఈ జంట రిసెప్షన్ ఘనంగా జరిగింది.
Inaya: లవ్ టుడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త బ్యూటీ అలీనా షాజీ ఇవానా. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొత్త క్రష్ గా మారిపోయింది. తమిళ్, మలయాళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకొంటుంది అనేది అందరికి తెల్సిందే.
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ నిర్మాతగా హిట్ అందుకొని రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న పట్టుదలతో బండ్లన్న రాజకీయాల్లోకి వచ్చాడు.
Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు.
Karthikeya: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇటీవల సినిమా కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ప్రీ-లుక్ ని విడుదల చేశారు.