Samantha: ఏ మాయ చేశావే అంటూ తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకోని కూర్చుండి పోయింది సమంత రూత్ ప్రభు. అమ్మడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో హేటర్స్ కూడా అంతే మంది ఉన్నారు. సక్సెస్ ఉన్నప్పుడే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు.
Balagam: ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. స్టార్ హీరోలు ఉంటే సినిమా హిట్ అవుతుంది అన్న దగ్గరనుంచి కథ ఉంటే చాలు స్టార్ హీరోలు లేకపోయినా అనే రేంజ్ కు వచ్చేశారు. అందుకే ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపిస్తున్నాయి.
Vidyut Jammwal: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు ఇవన్నీ సర్వ సాధారణంగా మారిపోయాయి. ఒక సినిమాతో పరిచయమైన హీరో హీరోయిన్లు కొన్నేళ్ళకు ప్రేమలో పడినట్లు చెప్పడం.. పెళ్లివరకు వెళ్లడం,
Newsense Teaser: యంగ్ హీరో నవదీప్ ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్న నవదీప్ ఈసారి వెబ్ సిరీస్ మీద దృష్టి సారించాడు. తాజాగా నవదీప్, బిందు మాధవి జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ న్యూసెన్స్.
Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీతో నవ్వించడమే కాదు.. తన నటనతో కన్నీళ్లు కూడా పెట్టించగలడు. ప్రస్తుతం సపోర్టివ్ క్యారెక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.
Suman: పవన్ కళ్యాణ్ .. పవర్ స్టార్ ట్యాగ్ వదిలి జనసేనాని అనే ట్యాగ్ తోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పదేళ్ల నుంచి పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఏక్టివ్ గా ఉంటూ ప్రజలకు ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
Khushi: మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషీ. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత 'గురువుగారూ...' అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి.
Shobhan Babu: నటరత్న యన్టీఆర్ అంటే నటభూషణ శోభన్ బాబుకు ఎంతో అభిమానం. శోభన్ ఇంట్లో యన్టీఆర్ అతిపెద్ద చిత్రపటం ఆయన ఆఫీస్ రూమ్ లో దర్శనమిస్తుంది. రామారావు అంటే శోభన్ కు అంత అభిమానానికి కారణం, యన్టీఆర్ 'దైవబలం'తోనే శోభన్ బాబు చిత్రసీమలో అడుగు పెట్టారు.