Priyanka: ప్రస్తుతం నటీమణులు అందరు పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. సినిమా హీరోయిన్లే కాదు సీరియల్ హీరోయిన్స్ సైతం పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించిన ప్రియాంక నల్కారి రహస్యంగా పెళ్లి చేసుకుంది.
Agent First Single: అక్కినేని నట వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. దాదాపు రెండేళ్లు తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ బైక్ ఆక్సిడెంట్ తరువాత వస్తున్న మొదటి చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరే వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
Kantara 2: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. చిన్న సినిమాగా కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లోనూ తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను రివార్డులను అందుకుంది.
Dil Raju:ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న నిర్మాతల్లో హార్ట్ కింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు అంటే అథాశయోక్తి కాదు. స్టార్ హీరోలతో సినిమాలు.. కోట్ల బడ్జెట్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు.
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య గొడవల అనేది సహజం. కానీ, ఆ గొడవలు ఎలాంటివి అనేది ముఖ్యం. సాధారణంగా ఒకే ఇంట్లో ఉంటూ.. అన్నదమ్ములు గొడవపడిన దానికి, ఇద్దరు వేర్వేరుగా ఉంటూ అన్నదమ్ములు గొడవపడిన దానికి చాలా తేడా ఉంటుంది.
Manchu Vishnu: మంచు బ్రదర్స్ గొడవ చిలికి చిలికే గాలివానగా మారింది. అన్నదమ్ముల మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తూనే ఉన్నా కూడా మంచు బ్రదర్స్ ఏనాడు స్పందించింది లేదు. నేడు మనోజ్ పోస్ట్ చేసిన ఒక్క వీడియో.. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి అనేది స్పష్టం చేసింది.
Srikanth: సోషల్ మీడియా వచ్చాకా పుకార్లు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా.. మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా చచ్చిపోయారనే రాసేస్తున్నారు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో.. హీరో, స్టార్ హీరో, మాస్ మహారాజా వరకు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం.